TS Inter Results 2022: విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు 2022 (Telangana intermediate results 2022) విడుదల కానున్నాయి.  ఈ సంవత్సరం దాదాపు 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ మెుదటి సంవత్సరం పరీక్షలు మే 6వ తేదీ నుండి మే 23 వరకు నిర్వహించగా, ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు మే 7వ తేదీ నుండి మే 24 వరకు జరిగాయి. ఎగ్జామ్స్ ముగిసిన 20 రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో రిజల్ట్ ప్రకటించే అవకాశం ఉంది. విద్యార్థులందరూ తాజా అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ అయిన tsbie.cgg.gov.inలో తెగ సెర్చ్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్ ఫలితాలు 2022 డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
1. తెలంగాణ ఇంటర్ ఫలితాలు tsbie.cgg.gov.in లేదా manabadi.com అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా  తెలుసుకోవచ్చు.
2. తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2022 డౌన్‌లోడ్ లింక్‌ని నావిగేట్ చేయండి.
3. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా మరియు ఇతర వివరాలను ఎంటర్ చేయండి.
4. TS ఇంటర్ 1, 2వ సంవత్సరం ఫలితాలు తెరపై కనిపిస్తాయి.
5. TS ఇంటర్ 1వ, 2వ సంవత్సర ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోండి. కావాలంటే దాన్ని సేవ్ చేయండి.


Note: ఇంటర్ ఫలితాలు 2022 ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. విద్యార్థులందరూ అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తే మంచిది. తెలంగాణ అభ్యర్థులు తాజా అప్‌డేట్‌ల కోసం Zee telugu news website చూస్తూ ఉండండి. 


Also Read: TELANGANA CONG LIST:తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్లే.. ? పీసీసీ నుంచి ఏఐసీసీకి వెళ్లిన జాబితా లీక్..? 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook