TS SPDCL Jobs : నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్  (TS SPDCL) శుభవార్త అందించింది. వివిధ విభాగల్లో ఉన్న ఉద్యోగాల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ మే 11న విడుదల చేయనుంది. అదే రోజు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తం పోస్టులు


మొత్తం 1271 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో జూనియర్ లైన్‌మెన్‌, సబ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ తదితర పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఇంజినీర్ పోస్టులు వచ్చి 1000, సబ్‌ ఇంజినీర్/ ఎలక్ట్రికల్ 201 పోస్టులు, అసిస్టెంట్ ఇంజినీర్ / ఎలక్ట్రికల్ 70 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు.


♦️ అర్హతలు: సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఈ, బీటెక్‌ చేసి ఉండాలి.


🌍 వెబ్‌సైట్‌: https://tssouthernpower.com, www.tssouthernpower.cgg.in


Also Read: Turmeric Farmers Protest at Mp Arvind: ఎంపీ అరవింద్‌కు పసుపు రైతుల నిరసన సెగ


Also Read: Rupee All Time Low: రూపాయి పతనం... జీవితకాల కనిష్ఠానికి పడిపోయిన దేశీ కరెన్సీ...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook