American Coronavirus Vaccine: కోవిడ్-19 ( Covid-19 ) వైరస్‌తో వణికిపోతున్న ప్రపంచానికి అమెరికా శుభవార్త  చెప్పింది. కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు తాము అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అద్భుతంగా పని చేస్తోంది అని అమెరికన్ శాస్త్రవేత్తలు ( American Scientists ) తెలిపారు. తొలిదశ ప్రయోగాలు ( Vaccine First Trials ) పూర్తి అయ్యాయి అని.. ప్రస్తుతం ట్రయల్స్ ( Final Trials ) చివరి దశలో ఉన్నాయని తెలిపింది. ఫైనల్ ట్రయల్స్‌ను జూలై 27 నుంచి ప్రారంభిస్తాము అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫైనల్ టెస్టింగ్‌లో 30వేల మందిపై ప్రయోగాలు చేస్తామన్నారు. నేను కరెక్ట్.. కంప్యూటరే రాంగ్.. శకుంతలా దేవీ ట్రైలర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా దిగ్గజ సంస్థ మోడర్నాతో ( Moderna ) కలిసి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (National Institute Of Health ) సంయుక్తంగా ఈ వ్యాక్సీన్‌ను సిద్ధం చేస్తోంది. వీరు  డెవలప్ చేసిన వ్యాక్సిన్ 45 మందిపై ప్రయోగించగా మంచి ఫలితాలు కనిపించాయి అని సైంటిస్ట్‌లు వెల్లడించారు. వీరికి వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత టీకా అందుకున్న వారి శరీరంలో యాంటీ బాడీస్ ( Antibodies ) తయారు అయ్యాయి అని వారు తెలిపారు. దాంతో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ( Side Effects Of  Coronavaccine ) లేవని తెలిపారు.
అమెరికా తయారు చేస్తున్న కరోనావైరస్ వ్యాక్సిన్ ( American Covid-19 Vaccine ) అందుకున్న వారిలో కొంత మందికి ఫ్లూ ( Flue ) లక్షణాలు కనిపించాయి అని..వాంతులు, తలనొప్పి, జ్వరం, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు మాత్రం కనిపించలేవు అని తెలిపారు శాస్త్రవేత్తలు. చివరి దశ టెస్టింగ్ పూర్తి అయితే ఈ టీకాను ప్రపంచానికి అందుబాటులోకి తెస్తామని వివరించారు.
 Think Different: ఈ వీడియో మీ ఐడియాను మార్చేస్తుంది 



Skill India: నైపుణ్యమే ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ


Tamannaah: కన్నడ రీమేక్ మూవీలో తమన్నా