Think Different: ఈ వీడియో మీ ఐడియాను మార్చేస్తుంది

Smart Work Video: పాజిటీవ్ థింకింగ్ ( Positive Thinking ) వల్ల జీవితంలో ఎంత సాధిస్తామో.. నెగెటీవ్ థింకింగ్ ( Negative Thinking ) వల్ల సాధించినవి అన్నీ కోల్పోతాము అని మేధావులు ( Intellectuals) చెబుతూ ఉంటారు.

Last Updated : Jul 15, 2020, 02:14 PM IST
Think Different: ఈ వీడియో మీ ఐడియాను మార్చేస్తుంది

Smart Work Video: పాజిటీవ్ థింకింగ్ ( Positive Thinking ) వల్ల జీవితంలో ఎంత సాధిస్తామో.. నెగెటీవ్ థింకింగ్ ( Negative Thinking ) వల్ల సాధించినవి అన్నీ కోల్పోతాము అని మేధావులు ( Intellectuals) చెబుతూ ఉంటారు. దాంతో పాటు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొటున్నాం అనేది మన ఆలోచనా విధానంపై ( Way Of Thinking )  ఆధారపడి ఉంటుంది అని అంటారు. దీనికి చక్కని ఉదాహరణ ఈ చిన్ని వీడియో. ఈ వీడియో మీ ఐడియాను మార్చేస్తుంది. ఆపద సమయంలో ఎలా అలోచించాలో నేర్పుతుంది. సమస్యలను పరిష్కరించడానికి ఎలా ఆలోచించాలో నేర్పుతుంది.Skill India: నైపుణ్యమే ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ

కొంత మంది సైనికులు ఒక భవనం తలుపులు తెరవడానికి ( Soldiers Trying to Open Door Video ) ఒక చోటికి చేరుకుంటారు. అందులో ఒక సైనికుడు తలుపును బద్దలు ( Breaking The Door ) కొట్టడానికి తెగ ప్రయత్నిస్తుంటారు. దూరం నుంచి ఎగిరి మరి తలుపును తన్నుతాడు. అయినా అది తెరుచుకోదు. అంతలో మరో సైనికుడు సీన్‌లోకి ఎంటరవుతాడు. అతను సింపుల్‌గా డోర్ తెరుస్తాడు. దాంతో క్షణాల్లో మిగితా సైనికులంతా లోపలికి ఎంటర్ అవుతారు. 
 
ఈ వీడియో మనకు చాలా నేర్పుతుంది. ఎంత పెద్ద సమస్య అయినా.. పరిష్కారం మాత్రం తప్పకుండా ( Problem Has Solution ) ఉంటుంది. కొన్ని సార్లు హార్డ్ వర్క్ ( Hard work ) కంటే స్మార్ట్ వర్క్ ( Smart Work ) వల్లే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి అని ఈ వీడియో తెలుపుతుంది. 
Tamannaah: కన్నడ రీమేక్ మూవీలో తమన్నా

 

 

Trending News