Countries Without Covid-19: కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న దేశాలివే
Coronavirus Outbreak: చైనా లోని వుహాన్ నుంచి ప్రారంభం అయిన కోవిడ్-19 వైరస్ ఇప్పటి వరకు 188 దేశాలకు వ్యాపించింది. అయితే ఇప్పటి వరకు ఒక్క కరోనా వైరస్ కేసు నమోదు కానీ దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ దేశాలివే…
Countries Without Coronavirus: కరోనావైరస్ ( Coronavirus) ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. కోటి మందికి పైగా ఈ కోవిడ్-19 ( Covid-19 ) బారీన పడగా.. సుమారు ఐదున్నర లక్షల మంది మరణించారు. భారత దేశంలో ( Covid-19 in India ) ఇప్పటి వరకు ఏడులక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇంత భయంకరమైన పరిస్థితిలో ప్రతీ దేశం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్‌ను పూర్తి చేసి అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించాయి. మళ్లీ ఆర్థికంగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. చైనాలోని వుహాన్ నుంచి ప్రారంభం అయిన కోవిడ్-19 ఇప్పటి వరకు 188 దేశాలకు వ్యాపించింది. అయితే ఇప్పటి వరకు ఒక్క కరోనా వైరస్ కేసు నమోదు కానీ దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. Read Also: Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు
కరోనావైరస్ సోకని దేశాలివే ( countries with zero coronavirus cases )
ఉత్తర కొరియా ( North Korea )- ఆ దేశం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు ( WHO ) దించిన నివేదిక ప్రకారం
పలావు ( Palau )
కిరిబాతి ( Kiribati )
మార్షల్ ఐలాండ్స్
మైక్రోనేషియా ( Micronesia )
నౌరు ( Nauru )
సమోవ (Samoa ) Read Also : COVID-19 vaccine: వాక్సిన్ తయారీలో చైనా ముందడుగు..
సాల్మన్ ఐలాండ్స్ ( Solomon Islands)
టోంగా ( Tonga )
తువాలు ( Tuvalu )
తర్క్‌మెనిస్థాన్ ( Turkmenistan )
వనాటు ( Vanautu )
ఇందులో అనేక దేశాలు చిన్న చిన్న ద్వీపాల సమూహాలు. అంతగా పురోగతి సాధించని దేశాలు కూడా ఉన్నాయి. వీటికి విదేశీ ప్రయాణికుల తాకిడి తక్కువగా ఉంటుంది. అందుకే ఈ దేశాలు కోవిడ్-19 వ్యాధి సంక్రమణ ( Safe Countries From Coronavirus ) నుంచి సురక్షితంగా ఉన్నాయి. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..