Mike Pompeo : భారత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : అమెరికా
China Apps Banned : టిక్ టాక్ ( TikTok) , షేర్ ఇట్ ( Share It ) లాంటి 59 చైనా యాప్స్ ను భారత దేశం బ్యాన్ చేయడాన్ని అమెరికా స్వాగతింhttps://zeenews.india.com/telugu/india/sbi-cuts-home-loan-interest-rates-again%C2%A0-22844చింది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ( Mike Pompeo ) ఒక ప్రకటన చేశారు.
China Apps Banned : టిక్ టాక్ ( TikTok) , షేర్ ఇట్ ( Share It ) లాంటి 59 చైనా యాప్స్ ను భారత దేశం బ్యాన్ చేయడాన్ని అమెరికా స్వాగతించింది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ( Mike Pompeo ) ఒక ప్రకటన చేశారు. Also Read : https://zeenews.india.com/telugu/india/mukul-rohatgi-refuses-to-represent-tiktok-22848
గాల్వాన్ లోయలో ( Galwan Valley ) జరిగిన ఘర్షణలో భారతీయ జవాన్లు అమరులయ్యారు. ఆ తరువాత ఇదరు దేశాల మధ్య ఉద్రిక్త ( India China China Conflict 2020 ) పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో భారతీయుల్లో చైనా పట్ల పెరిగిన ధ్వేషం, జాతీయ సమగ్రత ( National Integrity ) , భద్రతను ( National Security ) దృష్ట్యా ప్రభుత్వం 59 చైనా యాప్స్ ను ఇటీవలే బ్యాన్ చేసింది. భారత దేశం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమర్థించారు. భారత ప్రభుత్వం తమ ప్రజల సంక్షేమం కోసం, వ్యక్తిగత సమాచార గోప్యత ( Data Privacy ) కోసం తీసుకున్న ఈ నిర్ణయం క్లీన్ ఆప్ అప్రోచ్‌లో ముందడు అని ప్రశంసించాడు పాంపియో.
చైనాకు చెందిన టిక్ టాక్, షేర్ ఇంట్, యూసీ బ్రౌజర్, విమేట్, లైక్, హెలో వంటి మొత్తం 59 యాప్స్ ను భారత్ ఇటీవలే బ్యాన్ చేసింది. దాంతో వెంటనే ఈ నిషేధం అమలులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ యాప్స్ భారత దేశ వినియోగదాలుకు అందుబాటులో లేవు. వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి అంటూ ప్రభుత్వం ఇప్పటికే సర్వీస్ ప్రొవడైకర్లకు ( Service Provider ) సూచనలు జారీ చేసింది. జాతి భద్రతకు విఘాతం కలిగించే యాప్స్ ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 (IT Act 2020 ) లోని 69 ఏ ప్రకారం వీటిని బ్యాన్ చేసింది. Also Read : SBI Home Loan : ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లలో కీలక మార్పులు