Japan New PM: జపాన్ నూతన ప్రధానిగా యోషిహిడే సుగా ఎన్నిక
8 ఏళ్లపాటు సుదీర్ఘకాలం ప్రధాని బాధ్యతలు నిర్వహించిన షింజో అబే ఇటీవల తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. అనారోగ్య కారణాలతో షింజో అబే జపాన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
జపాన్ నూతన ప్రధానిగా యోషిహిడే సుగా (Japan New PM Yoshihide Suga) ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో అధినేతగా యోషిహిడే పేరును ప్రకటించగానే పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత జపాన్‌కు కొత్త ప్రధాని ఎన్నికయ్యారు. అధికార లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ నేతలు ఓటింగ్‌లో మెజార్టీ సాధించిన యోషిహిడే సుగా జపాన్ నూతన ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. Oxford Vaccine: క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి
కాగా, 8 ఏళ్లపాటు సుదీర్ఘకాలం ప్రధాని బాధ్యతలు నిర్వహించిన షింజో అబే ఇటీవల తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. అనారోగ్య కారణాలతో షింజో అబే జపాన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో కొన్ని రోజుల్లో అధికార లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ తమ నేత యోషిహిడే సుగాను దిగువ సభ (పార్లమెంట్) అధ్యక్షుడిగా ఎన్నుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో సుగాకు ఇది సవాల్ లాంటిది. Mahesh Babu: సర్కారు వారి పాటలో బాలీవుడ్ నటి!
ఫొటో గ్యాలరీలు
- Shivani Narayanan Photos: ట్రెడీషన్, మోడ్రన్ ఏదైనా సరే..
- Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు
- బిగ్‌బాస్ ఫైనలిస్ట్ Rashami Desai Hot Photos వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR