Krishna Water Dispute: ఏపిలో జగన్ ( AP CM YS Jagan ) ప్రభుత్వానికి (AP Government ) కృష్ణా నది యాజమాన్య బోర్డు ( Krishna Water Dispute Tribunal ) షాకిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ( Rayalaseema ) ముందుకు తీసుకెళ్లవద్దని సూచించింది.  ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి లోబడి కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును కృష్ణా నది యాజమాన్య బోర్డుకు సమర్పించాలని స్పష్టం చేసంది. అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ లేకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లవద్దని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read This Story Also:Online Sex Racket In Hyderabad: హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు


ఆపెక్స్  కౌన్సిల్ నిర్ణయం వచ్చాక మాత్రమే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యదర్శి హరికేశ్ మీనా ఏపీ సర్కార్ జలవనరుల శాఖ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. 


Read This Story Also:Ashutosh Bhakre: మరాఠీ నటుడి ఆత్మహత్య