Who Will Win AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల ఫలితాల రావడానికి సమయం దగ్గర పడుతోంది. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ మరోవైపు గట్టి పట్టుదలతో ఉన్నాయి. అయితే ఫలితాలు ఎలా ఉండబోతాయోనన్న అన్ని పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. సీట్లు తక్కువ వస్తే ఏం చేయాలి..? ఎవరెవరిని తమ వైపు తిప్పుకోవాలని లాంటి వ్యూహ రచనలు మొదలు పెట్టాయి. ఏపీలో టీడీపీతో బీజేపీ జత కట్టడంతో.. ఇండియా కూటమి చూపు జగన్‌పై పడినట్లు తెలుస్తోంది.
CM Jagan Mohan Reddy on AP Elections Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి మరింత అధికంగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఐప్యాక్ టీమ్‌లో ఆయన ముచ్చటించారు.
CM YS Jagan Mohan Vs YS Sharmila: సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. న్యాయ నవ సందేహాలు అంటూ ఆమె లేఖలో 9 ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తరువాతనే ఎస్సీ, ఎస్టీలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh Politics: అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో తనకు గౌరవం దక్కలేదని ఆమె తెలిపారు. టెక్కలి స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు.
Chandrababu On CM Jagan: జగన్ ఒక్క ఛాన్స్ అంటూ.. పిడిగుద్దులు గుద్దాడని చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. జగన్‌ను ఇంటికి పంపించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసే జలగ అంటూ విమర్శించారు.
AP Govt Approves Two DAs: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భారీ శుభవార్త ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు రెండు డీఏలు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Sharmila Couter On YS Jagan, CBN: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల దూకుడుగా రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఏపీ హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎం జగన్‌కు, టీడీపీ అధినేత చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు వారిద్దరికి కలిపి ఉమ్మడి లేఖను రాశారు.
YSRCP Election Campaign: ఏపీలో మరో 70 ఎన్నికలు రానున్నాయని.. వైసీపీని గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు.
AP Politics: ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఏపీ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో సీట్లు దక్కని నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన యువ నేత భరత్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.