Ys jagan: 2024 ఎన్నికలు సమీపిస్తుండటంతో వైనాట్ 175 అంటున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందుకు సిద్ధమౌతున్నారు. రాష్ట్రంలోని పల్లెల్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు.
Kapu Reservation: ఏపీలో కాపు రిజర్వేషన్ అంశంపై మరోసారి తెరపైకొచ్చింది. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటీషన్‌పై ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
AP New Medical Colleges: ఏపీలో వైద్య విద్యకు మహర్దశ పడుతోంది. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభిస్తున్న 5 వైద్య కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న ఐదు వైద్య కళాశాలల వివరాలు ఇలా ఉన్నాయి.
AP On Union Budget 2023: మరి కాస్సేపట్లో కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రెవిన్యూ లోటుతో ఉన్న ఏపీ ఈసారి బడ్జెట్‌లో భారీగానే ఆశలు పెట్టుకుంది. మరి ఈ ఆశలు ఎంతవరకు నెరవేరనున్నాయో తెలుసుకుందాం..
Phone Tapping: ఆంధ్రప్రదేశ్‌లో నేతల ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ప్రతిపక్షం తెలుగుదేశం నేతల ఆరోపణలకు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.
AP Exams Schedule: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఏ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది ముందస్తు షెడ్యూల్ ప్రకటించింది.
AP High Court: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కీలకమైన ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేశారు హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AP High Court Shock: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 మీద ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది, ప్రస్తుతానికి ఈ జీవోని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు
Ap cm Ys jagan: సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం ..ఉద్యోగులకు శుభవార్త విన్పించింది. పెండింగ్ డీఏ, బకాయిలు, సకాలంలో జీతాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
Shock to Waltair Veerayya Pre Release Event: చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరగబోతున్న క్రమంలో సినిమా యూనిట్ కు వరుస షాకులు ఇస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Shock to Waltair Veerayya Team: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో వాల్తేరు వీరయ్య టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకోగా ఇప్పుడు ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. ఆ వివరాలు
Nagababu: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 పై ప్రతిపక్షాల విమర్శలు ప్రారంభమయ్యాయి. రాజకీయ పార్టీల రోడ్‌షో, సభలపై నిషేధం విధించే జీవోపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
Ysr Pension Kanuka: పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్. ఏపీలో ఇవాళ్టి నుంచి పెన్షన్ పెరగనుంది. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతియేటా పెన్షన్ పెంచుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
Face Recognition: సచివాలయం, హెచ్ఓడీలు, కలెక్టర్ కార్యాలయాలు సహా అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి కానుందని తెలుస్తోంది. ఇకపై ఉద్యోగుల హాజరు గుర్తింపు కోసం ఫేస్ రికగ్నిషన్ టూల్ పద్ధతిని ఉపయోగించాల్సిందిగా ఏపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
AP Inter Exams 2023: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. విద్యార్ధుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాస్త ముందుగానే టైమ్ టేబుల్ విడుదల చేసింది ప్రభుత్వం.
Contempt of court: కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగంలో నిలిచింది. దేశంలోనే అత్యధిక కోర్టు ధిక్కారణ కేసులు ఏపీలో ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉన్నా..ఇది ముమ్మాటికీ నిజం. సాక్షాత్తూ కేంద్రం వెల్లడించిన విషయమిది.
Holidays 2023: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 సాధారణ సెలవుల్ని ప్రకటించింది. కొత్త సంవత్సరంలో మొత్తం 23 రోజులు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయని వెల్లడిస్తూ..సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది.
Supreme Court: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి అప్పుడే 8 ఏళ్లు పూర్తయినా..రెండు రాష్ట్రా మధ్య ఆస్థుల విభజన ఇంకా అలాగే మిగిలిపోయింది. ఈ ఆస్థుల కోసం తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది .
AP Jobs: ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు ఆగిపోయింది. ఉద్యోగుల తొలగింపు అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు.
Ys Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సోమవారం నాడు ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. జీ20 అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.