Offers on Samsung Galaxy M series phones: శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ M21, శాంసంగ్ గెలాక్సీ M31, శాంసంగ్ గెలాక్సీ M31s, శాంసంగ్ గెలాక్సీ M51 స్మార్ట్ ఫోన్స్‌పై శాంసంగ్ పలు Discount offers, Exchange offers అందిస్తోంది. అమేజాన్ షాపింగ్ అధికారిక వెబ్‌సైట్  Amazon.in , అలాగే శాంసంగ్ మొబైల్స్ అధికారిక వెబ్‌సైట్ Samsung.com లో మార్చి 9 నుంచి మార్చి 12 వరకు మాత్రమే ఈ లిమిటెడ్ ఆఫర్స్ అందుబాటులో ఉండనున్నట్టు Samsung mobiles స్పష్టంచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy M series phones discount offers: డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటి ? 
అమెజాన్.ఇన్, శాంసంగ్.కామ్ వెబ్‌సైట్స్‌పై HDFC Bank credit card లేదా debit Cards ఉపయోగించి Galaxy M21, Galaxy M31, Galaxy M31s, Galaxy M51 Smartphones కొనుగోలు చేసిన వారికి రూ. 1000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తున్నట్టు శాంసంగ్ వెల్లడించింది. 


Also read : అదిరిపోయే ఆఫర్లతో రూ. 7వేల లోపే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M02: 5000mAh బ్యాటరీ + 6.5 అంగుళాల డిస్‌ప్లే + డ్యూయల్ రియర్ కెమెరా + సెల్ఫీ కెమెరా


Samsung Galaxy M series phones exchange offers: ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ ఏంటి ? 
పాత స్మార్ట్‌ఫోన్స్‌ని పక్కనపెట్టి నష్టపోవాల్సిన అవసరం లేకుండా మీ పాత ఫోన్స్‌ని శాంసంగ్.కామ్ పై కానీ లేదా మీకు దగ్గర్లో ఉన్న రిటేల్ స్టోర్స్‌లో కానీ వాటిని ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా వచ్చే రూ.1000 విలువైన అప్‌గ్రేడ్ వోచర్‌తో ఇంకొంత తక్కువ ధరలో కొత్త శాంసంగ్ గెలాక్సీ M series phones సొంతం చేసుకునే అవకాశాన్ని శాంసంగ్ అందిస్తోంది.


Also read : Samsung Galaxy M02 స్మార్ట్‌ఫోన్‌తో సూపర్ ఎంటర్‌టైన్మెంట్.. 5000 mAh బ్యాటరీ, పెద్ద 6.5 ఇంచుల డిస్‌ప్లేతో పాటు మరెన్నో ఆకట్టుకునే ఫీచర్స్


Galaxy M21, Galaxy M31, Galaxy M31s, Galaxy M51 Smartphones లో గెలాక్సీ ఎం 51 రకం స్మార్ట్ ఫోన్‌లో మరింత స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 6.7 అంగుళాల ఇనిఫినిటీ ఓ డిస్‌ప్లే కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అమర్చారు. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగాన్ 730G ప్రాసెసర్, 7000mAh బ్యాటరీ, రివర్స్ చార్జింగ్ కేపబిలిటీతో 25W fast charging ఫీచర్స్ ఉన్నాయి. 


8GB RAM- 128GB internal storage, 6GB RAM - 128GB ఇంటర్నల్ స్టోరేజీతో రెండు వేరియెంట్స్‌లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. 64MP Camera, LED ఫ్లాష్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5MP డెప్త్ సెన్సార్, 5MP మ్యాక్రో సెన్సార్, ముందు భాగంలో 32MP front camera ను అమర్చిన కారణంగా ఈ Smartphones తో అందమైన ఫోటోలు, వీడియోలు తీసుకునే అవకాశం ఉంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook