Smartphones, ACs, TVs, Fridges వంటి హోమ్ అప్లయన్సెస్ ధరలపై Budget 2021 ప్రభావం ఎలా ఉండనుంది ?

Budget 2021 లో పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ట్యాక్సులను సవరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ 2021లో సవరణల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొన్నిరకాల Home appliances, electronic gadgets వస్తువులు ఖరీదు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇంకొన్ని రకాల గృహోపకరణాలు, ఉత్పత్తుల ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు.

Last Updated : Feb 2, 2021, 09:48 PM IST

Smartphones may cost more as customs duty on certain components have increased
పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు

Smartphones may cost more as customs duty on certain components have increased
బడ్జెట్ 2021లో పిసిబిఎ, కెమెరా మాడ్యూల్స్, కనెక్టర్లపై Import duty ని పెంచినట్టు కేంద్రం స్పష్టంచేసింది. ఫలితంగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై స్వల్ప మొత్తంలో ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే, హై ఎండ్ కెమెరాలు, మంచి ఛార్జింగ్ ఫీచర్లు, కనెక్టర్లు కలిగిన ఖరీదైన స్మార్ట్ ఫోన్స్‌కి మాత్రం ఇంకొంచెం ఎక్కువ మొత్తంలో వెచ్చించక తప్పేలా లేదు.

Also read : Cheap and best mobiles: రూ. 10 వేల కంటే తక్కువ ధరలో లభించే Best Smartphones, వాటి Features

Air conditioners cost may increase
ఎయిర్ కండీషనర్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.

Air conditioners cost may increase
AC compressors పై సుంకం 12.5% నుండి 15% కి పెరిగింది. ఏసీ కంప్రెషర్లపై Duty పెంపు కారణంగా AC prices పెరిగే అవకాశం ఉంది.

Refrigerators cost may go up
రిఫ్రిజిరేటర్ల ధరలు పెరిగే అవకాశం.

Refrigerators cost may go up, Refrigerators prices may increase
రిఫ్రిజిరేటర్లకు అవసరమైన కంప్రెషర్లపై ప్రభుత్వం 12.5% నుండి 15% కి సుంకాన్ని పెంచింది. ఫలితంగా రిఫ్రిజిరేటర్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది

Prices of mixer grinders, microwaves and other kitchen appliances may see no change
మిక్సర్ గ్రైండర్, మైక్రోవేవ్, ఇతర వంటగది ఉపకరణాల ధరలలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు.

Prices of mixer grinders, microwaves and other kitchen appliances may see no change
Mixer grinders, microwaves, oven వంటి వంటగది పరికరాలపై విధించే పన్నులో ఎటువంటి మార్పు లేదు. అందుకే వీటి ధరల్లో చెప్పుకోదగిన స్థాయిలో మార్పులుచేర్పులు కూడా ఉంచకపోవచ్చు.

LED lights and LED light fixtures may cost more
LED lights, ఎల్ఈడీ లైట్ ఫిక్చర్స్ ధరల్లో పెరుగుదల.

LED lights and LED light fixtures may cost more
ఎల్‌ఈడీ లైట్లు, ఎల్‌ఈడీ లైట్ ఫిక్చర్‌లపై దిగుమతి సుంకం 5% నుంచి 10 శాతానికి పెరిగింది. ఫలితంగా అన్ని Imported LED lights, ఎల్ఇడి లైట్లు ఫిక్చర్‌ల ధరలు పెరగొచ్చు.

​Solar inverters may cost more with 15% import duty hike
Import duty లో 15% పెంపు కారణంగా పెరగనున్న Solar inverters cost.

Solar inverters may cost more with 15% import duty hike
Made in India సౌర ఉత్పత్తులకు డిమాండ్ పెంచడానికి వీలుగా Imported Solar inverters సుంకం 5% నుండి 20% కి పెంచారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ బ్రాండెడ్ సోలార్ ఇన్వర్టర్స్ కొనాలని అనుకుంటే, అందుకోసం ఎక్కువ చెల్లించక తప్పదు.

Also read : How to get MUDRA loans: రూ. 10 లక్షలు వరకు రుణం ఇచ్చే MUDRA loans కి ఎవరు అర్హులు, ఎవరు ఇస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

Solar lighting devices may cost more
Solar lighting devices prices పెరిగే అవకాశం.

Solar lighting devices may cost more
Budget 2021 లో Solar lights పై సుంకాన్ని 5% నుండి 15% కు పెంచారు. ఫలితంగా బ్రాండెడ్ లేదా దిగుమతి చేసుకున్న సోలార్ లైటింగ్ పరికరాల ధరలు పెరిగేందుకు దోహదపడనుంది.

Also read : Personal loans రావాలంటే CIBIL score ఎంత ఉండాలి ?

Cost of TVs, washing machines, fans and other home appliances may remain same
టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్యాన్లు, ఇతర Home appliances prices లో మార్పులు ఉండకపోవచ్చు.

Cost of TVs, washing machines, fans and other home appliances may remain same
టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్యాన్లు వంటి పరికరాలపై కేంద్రం Budget 2021 లో ఎలాంటి పన్నులు పెంచలేదు. అంటే వీటి ధరల్లోనూ పెద్దగా మార్పులు ఉండకపోవచ్చనే అనుకోవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News