Gold Rate Today in India: మార్కెట్‌లో నేటి బంగారం ధరలు
Gold Rate Today in India | బంగారం ధరలు (Gold Rate Today) గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. తాజాగా ధరలు యథాతథంగా మార్కెట్ అవుతున్నాయి. నిన్న పతనమైన వెండి ధరలు నేడు భారీగా పెరిగాయి. తాజాగా బులియన్ మార్కెట్‌లో వెండి ధర రూ.1,300 మేర పుంజుకుంది.
బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. తాజాగా ధరలు యథాతథంగా మార్కెట్ అవుతున్నాయి. నిన్న పతనమైన వెండి ధరలు నేడు భారీగా పెరిగాయి. హైదరాబాద్ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర నిన్న రూ.370 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,920కి చేరింది నేడు అదే ధరలో ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,600గా ఉంది.
ఢిల్లీ మార్కెట్‌లో ఇటీవల బంగారం ధరలు (Gold Rate in Delhi) వరుసగా పెరుగుతున్నాయి. నేడు ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,160 వద్ద ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,660 వద్ద కొనసాగుతోంది.
Also Read : Bigg Boss Telugu 4 Contestants Remuneration: బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ టాప్ 10 రెమ్యునరేషన్ వివరాలు వైరల్
బులియన్ మార్కెట్‌లో తగ్గిన వెండి ధరలు (Silver Rate in India) నేడు భారీగా పెరిగాయి. తాజాగా బులియన్ మార్కెట్‌లో వెండి ధర రూ.1,300 మేర పుంజుకుంది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,500కు చేరుకుంది.
Also Read : Samsung W21 5G Price and Specifications: శాంసంగ్ నుంచి 5జీ ఫోల్డబుల్ ఫోన్.. ధర వింటే షాక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe