Suriya about NEET exam: సూర్యను చిక్కుల్లో పడేసిన `నీట్ కామెంట్`
Suriya about NEET exam judgement: నీట్ పరీక్షల నిర్వహణను ఉద్దేశించి హీరో సూర్య చేసిన ఓ ట్వీట్ అతడిని చిక్కుల్లో పడేసింది. ఎటువంటి వివాదాలలో తల దూర్చని మనిషిగా పేరొందిన హీరో సూర్య అనుకోకుండా న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నాడు.
Suriya about NEET exam judgement: నీట్ పరీక్షల నిర్వహణను ఉద్దేశించి హీరో సూర్య చేసిన ఓ ట్వీట్ అతడిని చిక్కుల్లో పడేసింది. ఎటువంటి వివాదాలలో తల దూర్చని మనిషిగా పేరొందిన హీరో సూర్య అనుకోకుండా న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నాడు. కొన్ని నెలల క్రితం, మన దేశంలోని వైద్య వ్యవస్థపై తన భార్య జ్యోతిక చేసిన వ్యాఖ్యలకు సూర్య మద్దతు ఇచ్చాడు. ఇది అన్ని వర్గాల వారి దృష్టిని ఆకర్షించింది. Also read : Allu Arjun at Kuntala waterfalls: కుంటాల జలపాతం వద్ద అల్లు అర్జున్ సందడి.. ఫోటోలు వైరల్
అలాగే ప్రస్తుతం కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus pandemic ) రోజు రోజుకు విజృంభిస్తున్న తరుణంలో నీట్ పరీక్షలు ( NEET exam 2020 ) నిర్వహించాలన్న హైకోర్టు నిర్ణయంపై సూర్య అభ్యంతరం వ్యక్తం చేశాడు. కరోనా మహమ్మారికి భయపడి కోర్టులు కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ( Video conferencing ) ద్వారా తీర్పులు ప్రకటించినప్పుడు, విద్యార్థులను మాత్రం భయం లేకుండా నీట్ పరీక్షలకు హాజరుకావాలని ఆదేశించడం ఏంటి అని సూర్య తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. Also read : Nayanthara Goa trip photos: బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌తో గోవా ట్రిప్‌లో నయనతార
హీరో సూర్య చేసిన ఈ వ్యాఖ్యలను మద్రాస్ హైకోర్టు ( Madras High court ) న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎం. సుబ్రమణియన్ ఖండించారు. న్యాయవ్యవస్థను, కోర్టు తీర్పును ( Court judgement ) కించపరిచినందుకు నటుడిపై క్రిమినల్ చర్యలు ( Criminal action ) తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమ్రేశ్వర్ ప్రతాప్ సాహికి లేఖ రాశారు. ఈ వివాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. Also read : Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగు: వైల్ట్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సాయి కుమార్ ఎవరు ?
మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..
Bigg Boss 4 Second Week Nominations: పడవ ప్రయాణం.. అంత ఈజీ కాదు గురూ!
Malaika Arora: కరోనా వ్యాక్సిన్‌పై మలైకా అరోరా పోస్ట్.. వైరల్
Surya Kiran Eliminated: బిగ్ బాస్ 4 తొలి ఎలిమినేషన్ ముందే ఊహించారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR