Firstl Look Of Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి కొరటాల శివ ( Koratala Siva ) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైంది. ఇప్పటికే దాదాపు 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనావైరస్ (Coronavirus ) సంక్షోభం వల్ల చిత్రీకరణ కొంత కాలంగా నిలిచిపోయింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన తాజా వార్త మెగాస్టార్ అభిమానులను సంతోషపెడుతోంది. ఆచార్య సినిమా ఫస్ట్లుక్ను మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయనున్నట్టు సమాచారం. వీలైతే మరో అడుగు ముందుకేసి సినిమా టీజర్ కూడా విదుదల చేసే అవకాశం ఉందట. (  RGV Says: 2024లో లక్ష శాతం నువ్వే సీఎం..జై పవర్ స్టార్ ) 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్  కథానాయికగా నటిస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) కీలక పాత్రలో కనిపించనున్నారు. రామ్ చరణ్ సరసన రష్మిగా నటించనుంది. సామాజిక సందేశంతో తెరకెక్కుతోన్న ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.


Rafale Aircraft: త్వరలో భారత్ చేరుకోనున్న ఐదు రాఫెల్ విమానాలు 


హాట్ భ్యూటీ Sherlyn Chopra ఘాటు ఫోటోల