Mohan Babu Vs Chiranjeevi: ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబ ఇష్యూతో మరోసారి వార్తల్లో నిలిచింది. మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్.. తనకు ఆస్తిలో వాటా కోసం తన తండ్రి అన్న పై తిరగబడ్డారు. ఆ సంగతి పక్కన పెడితే.. అప్పట్లో మోహన్ బాబు .. చిరంజీవి చేతిలో దారుణంగా మోసపోయిన మ్యాటర్ వైరల్ అవుతోంది.
Chiranjeevi - Balakrishna: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. అంతేకాదు 70 యేళ్లు దగ్గరవుతున్న యంగ్ హీరోలకు ధీటుగా ఒక ప్రాజెక్ట్ తర్వాత మరొక ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కోవలో చిరంజీవి.. బాలయ్య, వెంకటేష్ లతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Nagababu Cabinet: దేశంలోనే మొదటిసారి సినీ రంగానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వివిధ సందర్భాల్లో మంత్రులు అయిన ఘనత మెగా బ్రదర్స్ కొణిదెల ఫ్యామిలీకే దక్కుతుంది. అప్పట్లో చిరంజీవి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. త్వరలో నాగబాబుకు మంత్రి పదవి వరించబోతుంది.
Nagababu: రాజ్యసభ సీటు విషయంలో మెగా బ్రదర్ నాగబాబుకు చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా నాగబాబు పెద్దలకు వెళతారంటూ జోరుగా ప్రచారం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయమై కేంద్ర పెద్దలైన ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలో నాగబాబు పేరు లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
Chiranjeevi Dupe:మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో 150కి పైగా సినిమాల్లో ఎన్నో విభిన్న పాత్రల్లో మెప్పించారు. అందులో ఎన్నో చిత్రాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసిన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే కదా. అయితే..చిరు.త్రిపుల్ రోల్లో యాక్ట్ చేసిన ఏకైక చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. ఈ చిత్రంలో చిరు.. మూడు పాత్రల్లో కనిపించే సీన్స్ లో ఎవరు డూప్ గా నటించారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి.
Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు అన్నయ్య చిరంజీవి.. ఇపుడు తమ్ముడు నాగబాబు ఆ ఫీట్ అందుకోబోతున్నాడా.. ? అంటే ఔననే అంటున్నాయి సినీ, రాజకీయ వర్గాలు. ఇంతకీ కొణిదెల కుటుంబంలో రిపీట్ కాబోతున్న ఆ ఫీట్ ఏంటంటే.. ?
Ram Charan vs Ajith: చిరంజీవి తన వారసుడు రామ్ చరణ్ ను నిలబెట్టడం కోసం అజిత్ మూవీని ఆపివేయాలని మైత్రి మూవీ మేకర్స్ పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు.. వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పలు..సినీ ప్రేక్షకులు పలు విధాలుగా స్పందిస్తున్నారు. అసలు ఎందుకు ఈ విషయం ఇంత దూరం వచ్చిందో ఒకసారి చూద్దాం..
Senior stars Remuneration: తెలుగు సీనియర్ స్టార్ హీరోలు ఇప్పటికీ రంగంలో ఉన్నారు. అతేకాదు యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు వీళ్లు తమ రేంజ్కు తగ్గట్టు ఒక్కో సినిమాకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇందులో ఏ హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకొంటున్నారో మీరు ఓ లుక్కేయండి..
Director about Chiranjeevi: ప్రముఖ డైరెక్టర్ బాబి అటు చిరంజీవితో వాల్తేరు వీరయ్య చేశారు ఇటు బాలకృష్ణతో డాకు మహారాజ్ సినిమా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంచారు. అయితే ఈ నేపథ్యంలోని చిరంజీవి, బాలకృష్ణ మధ్య తేడాని ఒక్క మాటలో చెప్పి విమర్శలకు తావు ఇచ్చారు.
Chiranjeevi Vs Nagarjuna: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున.. తన తోటి స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవిని చూసి దడుసుకున్నారు. అదేంది నాగార్జున ఏంటి.. చిరంజీవిని చూసి దడసుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? అవును నాగ్ ను ఓ విషయంలో చిరు భయపెట్టారు. ఆ విషయాన్ని నాగార్జున స్వయంగా రివీల్ చేసారు.
Shankar Dada MBBS: మెగాస్టార్ చిరంజీవ హీరోగా, సోనాలి బింద్రే కథానాయికగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమా చూసిన వాళ్లు అందులో పేషెంట్ పాత్రలో నటించిన చిన్న పిల్లాడు గుర్తున్నాడా..? సినిమాలో ఎలాంటి డైలాగులు లేకపోయినా.. సినిమా క్లైమాక్స్ వరకు ఆ పాత్ర ఉంటుంది.
Mega Star Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? త్వరలో ఢిల్లీ పెద్దలు ఆచార్యకు అత్యున్నత పదవిని ఇవ్వాలనుకుంటున్నారా..? ఢిల్లీలో పవన్ తో అమిత్ షా మెగాస్టార్ గురించే డిస్కషన్ చేశారా..? పవర్ స్టార్, మెగా స్టార్ లను కేంద్రం పెద్దలు ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం మెగా ప్లాన్ వేస్తున్నారా..? సౌత్ ఇండియాలో బీజేపీనీ మరింత బలపర్చేందుకు అన్నదమ్ములను బీజేపీ అధిష్టానం వాడుకోబోతుందా..?
Chiranjeevi Meets Kiran Abbavaram And KA Movie Team: భిన్నమైన కథతో 'క' సినిమాతో వచ్చిన కిరణ్ అబ్బవరం తన కెరీర్లోనే మాంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా చిత్రబృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. హైదరాబాద్లోని తన నివాసంలో చిత్రబృందంతో సమావేశమై సినిమాను వీక్షించారు.
Allu Arjun vs Chiranjeevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న.. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యకాలంలో.. పద్మ విభూషణ్ తో పాటు ఏఎన్ఆర్ అవార్డు ఇలా మరెన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు. అలాంటి ఈయనకు జాతీయ అవార్డు.. రాకపోవడం ఏంటి అంటూ కొన్ని వార్తలు రాగా.. ఈ విషయాలపై ఒక నటుడు క్లారిటీ ఇచ్చారు.
Ramcharan-Upsana: రామ్ చరణ్ ఉపాసన జంట గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. వీరు కొన్ని ఏళ్లుగా స్నేహితులు, ఆ తర్వాత ప్రేమికులుగా మారి ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటైన జంట. అయితే, పెళ్లిచూపుల్లో రామ్ చరణ్ను ఉపాసన ఓ ప్రశ్న అడిగిందట. ప్రస్తుతం ఈ ఆసక్తికర క్వశ్చన్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది విన్న చిరంజీవి సైతం షాక్ అయ్యారట.
ANR Vs Chiranjeevi: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేళ మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని జాతీయ చలన చిత్ర పురస్కారంతో సత్కరించారు అక్కినేని వారసులు. ఈ సందర్భంగా అప్పట్లో చిరు వల్ల ఏఎన్నార్ ఎలా నవ్వుల పాలు అయ్యారనే విషయాన్ని అక్కినేని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
Megastar Chiranjeevi @50 Years: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పించిన ఈయన నేటికీ టాలీవుడ్ సినీ పరిశ్రమను ఏలుతున్నారు అనడంలో సందేహం లేదు.
Unstoppable with NBK Season 4: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుబ్ షో కు మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ షోను చూసేందుకు ఐటీ కంపెనీల ఉద్యోగులు సెలవు కావాలంటూ కొంత మంది ఐటీ ఎంప్లాయిస్ రోడ్డు ఎక్కడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.