Director Sagar K Chandra: భీమ్లా నాయక్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో సాగర్ కె చంద్రకి టాలీవుడ్ బడా నిర్మాతల నుంచి వరుస ఆఫర్స్ వస్తుండడం విశేషం. ఇప్పడికే ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో సాగర్ కె చంద్ర డైరెక్షన్‌లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోందని జోరుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే చిత్రాన్ని అఫీషియల్‌గా ప్రకటించబోతున్నారని సమాచారం. ఇందులో ఓ పెద్ద స్టార్ హీరో నటించబోతున్నట్టుస సినీ బజ్‌లో టాక్‌. ఇక దీంతో పాటు  సాగర్ కె చంద్ర  మరో చిత్రానికి కూడా చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయ్యారే చిత్రంతో ఆహా అని పించింన సాగర్ కె చంద్ర.. తరువాత ‘అప్పట్లో ఒకడుండేవాడు’అనే చిత్రంతో మంచి దర్శకుడిగా పేరు పొందాడు. అయితే సాగర్ కె చంద్రకు మంచి పేరు రావడానికి మాత్రం  పదేళ్ళు పట్టింది. భీమ్లా నాయక్‌తో మాత్రం స్టార్‌ ఇమోజ్‌ వచ్చిందని ఓ మీడియా సమావేశంలో తెలిపారు. ‘భీమ్లానాయక్’ చిత్రానికి దర్శకుడిగా అవకాశం రావడం లక్‌ అన్నారు. ఈ అరుదైన అవకాశం దక్కించుకొని దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నందుకు మంచి ఫలితం దక్కిందన్నారు.


అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో  లేటుగానైనా సాగర్ కె చంద్రకి టాలీవుడ్ బడా నిర్మాతల నుంచి వరుస ఆఫర్స్ వస్తుండడం విశేషం. ఇప్పడికే ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో సాగర్ కె చంద్ర డైరెక్షన్‌లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోందని జోరుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే చిత్రాన్ని అఫీషియల్‌గా ప్రకటించబోతున్నారని సమాచారం. ఇందులో ఓ పెద్ద స్టార్ హీరో నటించబోతున్నట్టుస సినీ బజ్‌లో టాక్‌ . ఇక దీంతో పాటు  సాగర్ కె చంద్ర  మరో చిత్రానికి కూడా చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు సమాచారం. 


డైరెక్టర్ సాగర్ కె చంద్ర భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై మరో పెద్ద సినిమాను  డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్ వివరాలు కూడా అధికారికంగా తెలుపబోతున్నట్లు మంచి టాక్‌ ఉంది. ఈ డైరెక్షన్‌లో హీరో ఎవరనేది కూడా అప్పుడే అధికారికంగా తెలియనుంది. పదేళ్ళుగా సరైన బ్లాక్‌ బస్టర్‌ కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్‌ సాగర్ కె చంద్ర, కెరీర్‌ను పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌  ‘భీమ్లానాయక్’ చిత్రం సరికొత్త మలుపు తిప్పడం పెద్ద విశేషం. అయితే వస్తున్న ఈ ఆఫర్స్ ను అతడు ఇంక ఎంత మొత్తంలో సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. సాగర్ కె చంద్ర మాత్రం మున్ముందు సినిమాలకు మంచి అవుట్‌పుట్ అందిస్తారని ప్రేక్షకుల ఆకాక్షిస్తున్నారు.


Also Read: TS EAMCET and ECET schedule: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ ఖరారు... పరీక్షల తేదీలివే..


Also Read: Priest Murder: పశ్చిమ గోదావరిలో దారుణం... శివాలయంలో పూజారి దారుణ హత్య...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook