హైదరాబాద్: బుల్లితెర మీద టాలెంటెడ్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఒకరు. సోషల్ మీడియాలోనూ అంతే యాక్టీవ్‌గా ఉంటారు అనసూయ. బుల్లితెర మీద రాణిస్తూనే వెండితెర మీద తనదైన మార్కును సంపాదించుకున్నారు. క్షణం, రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర ఇలా విభిన్నత్వాన్ని తన పాత్రలకు జోడిస్తూ తనదైన నటతోనే మెప్పిస్తున్నారు అనసూయ. అయితే అనసూయ త్వరలో మరో కొత్త ఈవెంట్‌తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తల్లా.. పెళ్లామా తేల్చుకోవాలంటూ భర్తలకు సవాల్ విసురుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

See photos: భీష్మ సక్సెస్ మీట్‌లో రష్మిక మెరుపులు


సాధారణంగా అన్ని కుటుంబాలలో ఈ మధ్య కాలంలో భార్యకు ప్రాధాన్యం ఇవ్వాలా, లేక తల్లికా అని తేల్చుకోలేక పోతున్నారు. భార్యకు ప్రాధాన్యమిస్తే తల్లి అల్లమైందారా అని అమ్మ అడుగుతుంది. పోనీలే అని అమ్మవైపు ఓటేస్తే.. నిన్ను నమ్ముకుని వచ్చినందుకు తగిన శాస్తి చేశావంటూ భార్యలు అడుగుతారని భర్తలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో సమాధానం దొరకని ఓ ప్రశ్న అంటూ అనసూయ ఓ వీడియో వదిలారు. వీడియోను బట్టి చూస్తే అనసూయ షో హోస్ట్‌గా వ్యవహరించేలా కనిపిస్తున్నారు. వివరాలు అనసూయ ట్వీట్ కూడా చేశారు.


AlSo Read: టాలీవుడ్‌కు మోడల్ 'రొమాంటిక్' ఎంట్రీ!.. ఫొటోలు



See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా 


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..