భీష్మ సక్సెస్ మీట్‌లో రష్మిక మెరుపులు

  • Feb 26, 2020, 10:04 AM IST

లై, ఛల్ మోహనరంగ, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీలతో డీలాపడ్డ నితిన్ ‘భీష్మ’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. రష్మిక మందన్న, నితిన్ జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సక్సెస్ మీట్‌ను యూనిట్ నిర్వహించింది. భీష్మ సక్సెస్ మీట్‌లో రష్మిక మెరుపులు మెరిపించింది. భీష్మ సక్సెస్ మీట్ ఫొటోలు మీ కోసం.

1 /17

గత మూడు మూవీలతో డీలాపడ్డ నితిన్ ‘భీష్మ’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. రష్మిక మందన్న, నితిన్ జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సక్సెస్ మీట్‌ను యూనిట్ నిర్వహించింది. భీష్మ సక్సెస్ మీట్‌లో రష్మిక మెరుపులు మెరిపించింది. భీష్మ సక్సెస్ మీట్ ఫొటోలు మీ కోసం.

2 /17

ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కలిసొచ్చిన కమర్షియల్ మంత్రాన్ని పాటించి విజయాన్ని అందుకున్నాడు హీరో. మూవీని విజయవంతం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు మూవీ యూనిట్ ధన్యవాదాలు తెలిపింది. 

3 /17

4 /17

5 /17

6 /17

7 /17

8 /17

9 /17

10 /17

11 /17

12 /17

13 /17

14 /17

15 /17

16 /17

17 /17

(All Photos Courtesy: Twitter)