Anasuya Bharadwaj: అనసూయ శివాజీ వ్యవహరంలో రచ్చ కు మొత్తంగా ఎండ్ కార్డు పడింది. అయితే.. మురళి శర్మ అనే వ్యక్తి అనసూయ ఫ్యాన్స్ సంఘానికి ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నాడు. ఇతను అనసూయ కారణ జన్మురాలని, ఆమె కోసం గుడికట్టిస్తామన్నాడు. దీనికోసం ప్రభుత్వంతో పాటు, అభిమానుల నుంచి డబ్బులు కోరుతామన్నారు. ఇతడి రచ్చతో అనసూయ మరోసారి వార్తలలో నిలిచింది.
What To Wear Women Know What Sanathana Dharma Is Saying: మహిళల వస్త్రధారణపై సమాజంలో చర్చ జరుగుతుండగా సనాతన ధర్మం ఏం చెబుతుందో తెలుసుకోవాలి. శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో సనాతన ధర్మం మహిళల వస్త్రధారణతోపాటు అలంకరణపై ఏం చెబుతుందో తెలుసుకుందాం.
Anasuya Case Filed: కొందరు ప్రముఖులపై సోషల్ మీడియాలో వేధింపులు కొత్త విషయం కాదు. కానీ తాజాగా నటి అనసూయ భరద్వాజ్ విషయంలో జరిగిన పరిణామాలు మాత్రం పెద్ద చర్చకు దారి తీశాయి. అనసూయను ఆన్లైన్‌లో దూషిస్తూ.. అవమానకర వ్యాఖ్యలు చేసిన 73 మందిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సినీ, రాజకీయ, సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Anasuya about her dressing selections: నా భర్త తీసుకొచ్చిన పొట్టి పొట్టి డ్రెస్ లను ఎక్కువగా వేసుకుంటానని, ఆయన తన కోసం కావాల్సిన పొట్టి పొట్టి దుస్తులను సెలక్ట్ చేస్తారని అనసూయ మాట్లాడారు.
Anasuya Bharadwaj controversy: ఇటీవల పలు ఛానెల్ డిబెట్ లలో అనసూయ భరద్వాజ్ డ్రెస్సింగ్ మీద డిబెట్ లలో కొంత మంది కొట్టుకున్నంత పనులు చేస్తున్నారు. దీంతో అసలు జనాలు వీరిని చూసి షాక్ అవుతున్నారు. ఇటీవల ఒక వ్యక్తి అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటూ నానా యాగి చేస్తున్నాడు.
Anasuya on Shivaji: అనసూయ మరోసారి శావాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అని చెబుతూ రెండు పదాలు మాత్రం తప్పుగా మాట్లాడారన్నారు. శివాజీ మాట్లాడుతూ.. ఇలాంటి వెధవల గురించి మన వాళ్లను కాపాడుకుందామంటే అయిపోయేదన్నారు. మొత్తంగా శివాజీ కి సపోర్ట్ చేస్తు మాట్లాడటంతో ఈ వివాదంకు పుల్ స్టాప్ పడినట్లని అందరు భావిస్తున్నారు.
Anasuya Bharadwaj chit chat with fans: కొంత మంది కావాలని తనను ట్రోల్స్ చేస్తున్నారని వారిని పట్టించుకోనని అనసూయ చెప్పారు. మొత్తంగా అనసూయ తన ఇన్ స్టాలో అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. తాను ఒక కారణ జన్మురాలినని చెప్పుకున్నారు.
Anasuya sensational comments on heroines: అనసూయ పెట్టిన పోస్ట్ పై నెట్టింట మరోసారి రచ్చ మొదలైంది. అసలు ఇతరుల మీద ఈమెకు ఎందుకంత కుళ్లు అంటూ కొంత మంది నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి కాంట్రవర్సీలు మానుకొవాలని ఫైర్ అవుతున్నారు.
Anasuya Bharadwaj Bikini: టాలీవుడ్ నటి, పాపులర్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. తనపై వచ్చే నెగెటివిటీని ఏమాత్రం పట్టించుకోకుండా, తనదైన శైలిలో సమాధానమిస్తూ ఇటీవలే వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అదే వివాదానికి అగ్గి రాజేస్తున్నట్లుగా అనసూయ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇంతకీ ఆ సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Anasuya vs Sivaji controversy row: అనసూయ బికీనీలో స్విమ్ చేస్తున్న పిక్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. పక్కాగా శివాజీకీ కౌంటర్ గా అనసూయ ఈ పిక్స్ ను షేర్ చేసిందంటూ నెట్టింట రచ్చ నడుస్తుంది.
Ka paul reacts on actor Shivaji controversy: గతంలో హిందూ పురం ఎమ్మెల్యే బాలయ్య మహిళలపై కాంట్రవర్సీగా మాట్లాడినప్పుడు ఎందుకు చర్యలు తీసుకొలేదని, ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడతున్న వారు ఆసమయంలో ఎక్కడకు వెళ్లారంటూ కేఏ పాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Janasena followers fires on nagababu: మెగాబ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పుడు సనాతన ధర్మం ఏమైందంటూ రచ్చ చేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం శివాజీ వ్యాఖ్యలు కాస్త పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. నాగబాబును సస్పెండ్ చేయాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు.
Shivaji: టాలీవుడ్ నటుడు శివాజీ ‘దండోరా’ సినిమా ప్రమోషన్ లో భాగంగా మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. కొంత మంది ఆయన చెప్పిన మాటలు కరెక్ట్ అని అంటుంటే..మరికొంత మంది మాత్రం మహిళలు ఎలాంటి వస్త్రధారణ వేసుకుంటే మీకెందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమైన తాజాగా తెలంగాణ మహిళ కమిషన్ దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
Shivaji shocking comment son Tollywood industry: కొంత మంది కావాలని తన మీద కుట్రలు చేస్తున్నారని శివాజీ వ్యాఖ్యలు చేశారు. అసలు ఏంజరుగుతుందో అందరి అంతరాత్మలకు తెలుసన్నారు. అంతేకాకుండా ఒకరికి మంచి చెప్పడం కూడా మానుకుంటున్నట్లు మాట్లాడారు. ఎవరైన ఫిర్యాదులు చేసిన మరల కమిషన్ ముందుకు వస్తానని శివాజీ వ్యాఖ్యలు చేశారు.
Nagababu on Actor Shivaji: శివాజీ చేసిన వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. అసలు మహిళలను ఇలా దుస్తులు పద్దతిగా వేసుకొవాలని చెప్పడానికి మీరు ఎవరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఇలాంటి వాటిపై అందరు బైటకు వచ్చి తమ గొంతుకను విన్పించాలన్నారు.
Anasuya latest tradition look pics viral: సాంప్రదాయ చీరలో అనసూయ ఇన్ స్టాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిపై శివాజీ అభిమానులు మరల అనసూయను ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తంగా శివాజీ వర్సెస్ అనసూయ వివాదం మాత్రం నాన్ స్టాప్ గా నడుస్తునే ఉంది.
Shivaji Vs Ram Charan: టాలీవుడ్ నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తువులపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద చిచ్చు రాజేశాయి. ఈ వివాదం మాటలకే పరిమితం కాకుండా..పెద్ది మూవీవైపు మళ్లింది. దీంతో మెగాఫ్యాన్స్ రంగంలోకి దిగి శివాజీపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
Shekar basha satires on singer chinmayi: రజనీకాంత్ రోబో సినిమాలోని కిళి మాంజారో పాట పడినప్పుడు ఈ విషయాలు గుర్తుకు రాలేదా అంటూ బిగ్ బాస్ ఫెమ్ శేఖర్ బాషా యాంకర్ చిన్మయిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా.. శివాజీ వ్యాఖ్యలపై అనవసరంగ రచ్చ చేస్తున్నారంటూ ఏకీపారేశారు.
Divvela madhuri on fires on anasuya bharadwaj: తమ మద్దతు పూర్తిగా నటుడు శివాజీకే అంటూ దివ్వెల మాధురీ తెల్చి చెప్పింది. అసలు అనసూయ బట్టలు చూస్తేనే కంపంరంగా ఉంటుందని మండిపడింది.ఈ క్రమంలో దీనిపై మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
Anasuya comments her dressing sense: తన శరీరం ఒక దేవాలయంలా భావిస్తానని అనసూయ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన డ్రెస్సింగ్ గురించి మాట్లాడితే తన కొడుక్కే కౌంటర్ వేశానని కూడా అసలు నిజం రివీల్ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ నెట్టింట కాకరేపుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.