Tollywood Hero MAA president Manchu Vishnu comments on his wife Viranica Manchu: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలతో బిజీ బిజీగా గడిపిన ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు ఇప్పుడు హాలీడే ట్రిప్‌నకు (Holiday trip‌) ప్లాన్ చేశారు. కాస్తా విరామం తీసుకుని తన భార్యతో సరదాగా గడుపుతున్నాడు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌పై గెలిచి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు మంచు విష్ణు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మా అధ్యక్ష పదవి (MAA president) బాధ్యతలు చేపట్టాక కూడా బిజీబిజీగా గడిపారు మంచు విష్ణు. (Manchu Vishnu) అయితే విష్ణు ఇప్పుడు పనులకు కాస్త బ్రేక్‌ ఇచ్చి ఫ్యామిలీతో టూర్‌కు ప్లాన్‌ చేశాడు. ఇక ఈ విషయాన్ని మంచు విష్ణు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశాడు.


Also Read : Unstoppable Promo:'వన్స్ ఐ స్టెప్ ఇన్..దెబ్బకు థింకింగ్ మారిపోవాలా'..అంటున్న బాలయ్య


భార్యతో కలిసి ఫ్లైట్‌లో వెళుతున్న వీడియోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. భార్య విరానికపై ( Viranica) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో వీడియో షేర్‌ చేస్తూ.. కాస్తా బ్రేక్‌ తీసుకుంటున్నా అని చెప్పాడు మంచు విష్ణు (Manchu Vishnu). అలాగే తన భార్య విరానికను చూపిస్తూ..తను హాట్‌.. ఎప్పుడూ ఫోన్‌లో బిజీగా ఉంటుంది అంటూ సరదాగా వ్యాఖ్యనించారు.


Also Read : LPG Price hike: మరోసారి వంట గ్యాస్ ధరల మంట- వచ్చే వారం రూ.100 వరకు పెరిగే అవకాశం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి