Flipkart Republic Day Offer: ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఆఫర్లకు ఇవాళే చివరి రోజు, భారీ తగ్గింపుతో 5జీ ఫోన్లు
Flipkart Republic Day Offer: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే ఆఫర్ చివరి రోజు ఇవాళే. ఫోన్లపై భారీ ఆఫర్లు నడుస్తున్నాయి. 5జీ స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై అద్బుతమైన ఆఫర్లున్నాయి. త్వరపడండి మరి..
Flipkart Republic Day Offer: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే ఆఫర్ చివరి రోజు ఇవాళే. ఫోన్లపై భారీ ఆఫర్లు నడుస్తున్నాయి. 5జీ స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై అద్బుతమైన ఆఫర్లున్నాయి. త్వరపడండి మరి..
రిపబ్లిక్ డే ( Republic day ) సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ ఆఫర్ ( Flipkart Big Saving days offer ) ప్రకటించిన విషయం తెలిసిందే కదా. జనవరి 20 న ప్రారంభమైన ఈ ప్రత్యేక ఆఫర్ జనవరి 24 ( Flipkart Republic day offer last day ) అంటే ఇవాళ్టితో ముగియనుంది. ఎలక్ట్రానిక్ వస్తువులపై ముఖ్యంగా 5జీ స్మార్ట్‌ఫోన్ల ( 5g Smartphones ) పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లు ( Flipkart special offers ) ప్రకటించింది. రెడ్ మి, శామ్సంగ్, ఐపోన్‌లపై అయితే మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భాగస్వామ్యంతో అయితే మరో పది శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇవాళే చివరి తేదీ కాబట్టి..వెంటనే మీకు కావల్సిన ఫోన్ ఆర్డర్ చేసుకోండి.
ఆపిల్ ఐఫోన్ ( Apple iphone 11 price ) 11 ఇప్పుడు కేవలం 48 వేల 999 రూపాయలకే అందుబాటులో ఉంది. ఐఫోన్ ఎస్ఈ ( Iphone se price ) 2020 మోడల్ అయితే 27 వేల 999 రూపాయలకు లభిస్తోంది. ఐఫోన్ ఎక్స్‌ఆర్ 35 వేల 999 రూపాయలకు లభిస్తుంటే..ఐఫోన్ 12 మిని 64 వేల 490కు అందుబాటులో ఉంది.
Also read: IT Refund Status Check: మీ ఐటీ రిఫండ్ ఇంకా రాలేదా.. కారణమేంటో ఇలా తెలుసుకోండి
ఇక ప్రస్తుత ట్రెండిగ్ ఫోన్‌గా ఉన్న రెడ్ మి ( Red mi ) మోడల్స్‌పై మంచి మంచి ఆఫర్లున్నాయి. రెడ్ మి 9 ఐ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వెర్షన్‌తో 7 వేల 999 రూపాయలకే లభిస్తోంది. అటు రెడ్ మి ప్రైమ్ అయితే ఇదే ర్యామ్, స్టోరేజ్‌తో 9 వేల 499 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇక రెడ్ మి నోట్ 9లో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వెర్షన్‌తో 13 వేల 999 రూపాయలకే లభిస్తోంది. రెడ్ మి నోట్ 9 ప్రో మాత్రం 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వెర్షన్‌తో ఇదే ధరకు లభిస్తోంది. రెడ్ మి నోట్ ప్రో మ్యాక్స్ 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వెర్షన్‌తో 17 వేల 499 రూపాయలకే అందుబాటులో ఉంది.
మరోవైపు వన్‌ప్లస్ 8టి మోడల్ ఫోన్ అయితే 42 వేల 999 రూపాయలకు లభిస్తుండగా..మైక్రోమాక్స్ ఐఎన్ నోట్1 మాత్రం కేవలం 10 వేల 999 రూపాయలకే అందుతుంది. శామ్సంగ్ ( Samsung ) మోడల్స్ పరిశీలిస్తే..గెలాక్సీ ఎస్20 ప్లస్ 44 వేల 999 రూపాయలకు లభిస్తోంది. గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ మాత్రం 39 వేల 999 రూాపాయలకు అందుబాటులో ఉంది.
కేవలం మొబైల్ ఫోన్లపైనే కాకుండా అమెజాన్ ఫైర్‌స్టిక్ ( Amazon fire stick price ) అయితే కేవలం 2 వేల 799 రూపాయలకే లభిస్తుంది. ఎమ్ఐ స్టిక్ ( Mi fire stick price ) అయితే 2 వేల 299 రూపాయలకు దొరుకుతోంది. ఎమ్ఐ టీవీ 4కే బాక్స్ 3 వేల 299 రూపాయలకు ఆఫర్‌లో ఉంది. శామ్సంగ్ 43 ఇంచెస్ అల్ట్రా హెచ్‌డీ టీవీ 35 వేల 990 రూపాయలు కాగా..సోనీ బ్రేవియా 43 ఇంచెస్ టీవీ 34 వేల 990 రూపాయలుంది. ఇవాళ రాత్రి 12 గంటల వరకే ఈ ఆఫర్లన్నీ అందుబాటులో ఉన్నాయి.
Also read: Whatsapp: వాట్సప్‌కు సీరియస్ వార్నింగ్ పంపిన కేంద్ర ఐటీ శాఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook