Redmi 9000 mah Battery: చైనా నుండి ఇటీవల వచ్చిన లీక్ ప్రకారం, Redmi 9000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ విభాగంలో అందుబాటులో ఉంటుందని మరియు వినియోగదారులను ఆకర్షించే ఫీచర్లను పరిచయం చేస్తుందని చెబుతున్నారు.
Xiaomi Poco C71 Flipkart Big Bachat Sale Discount Price: నవంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బజాత్ సేల్ మొదలైంది. ఈ సేల్‌లో భాగంగా POCO C71 స్మార్ట్‌ఫోన్ అత్యంత తగ్గింపు ధరకే అందుబాటులోకి వచ్చింది. దీనిపై ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ ఇలా అందుబాటులో ఉన్నాయి.
POCO M7 Pro 5G, Realme P3 Lite 5G స్మార్ట్ ఫోన్స్‌లో ఏది బెస్ట్ మొబైల్లో మీకు తెలుసా? ఈ రెండింటిలో ఫీచర్, ధర ఇతర అంశాల ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా వీటి రెండిటి మధ్య తేడాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం.
Redmi Note 13 Pro 5G Price Features: కెమెరా లవర్స్ కు గుడ్‌న్యూస్. ఇప్పుడు అతితక్కువ ధరకే డీఎస్‌ఎల్ఆర్ రేంజ్ క్వాలిటీ ఫొటోలు తీసుకోవచ్చు. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్ మీ ఈ ఫీచర్ ను తీసుకువచ్చింది. రెడ్ మీ నోట్ 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ను ఇప్పుడు కేవలం 200 మెగా పిక్సెల్స్ తో అందుబాటులోకి తీసుకొచ్చింది.
Xiaomi 9000mAh Battery Smartphone: ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ అయిన షియోమీ, రెడ్ మీ త్వరలో 9000mAh బ్యాటరీలతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నాయి. చైనీస్ కంపెనీల నుండి వచ్చిన ఈ ఫోన్‌లు సిలికాన్-కార్బన్ బ్యాటరీతో రావచ్చు. ఇది ఫోన్‌ను మరింత సన్నగా కనిపించేలా చేస్తుంది.
OnePlus Pad 12 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో వన్ ప్లస్ ట్యాబ్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా ఈ ట్యాబ్‌పై కొన్ని బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే దీనిని ఎలా కొనుగోలు చేస్తే, అత్యంత తక్కువ ధరకే లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi K90 Price: భారత మార్కెట్‌లోకి అద్భుతమైన ఫీచర్స్‌తో Redmi K90 స్మార్ట్‌ఫోన్ సిరీస్ విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన కలర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియంగా లుక్‌లో ఉండబోతోంది.
Redme Note 14 Series: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్ మి నుంచి త్వరలో కొత్త మోడల్ లాంచ్ కానుంది. భారతదేశ మార్కెట్‌లో రెడ్ మి ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో రెడ్ మి నుంచి త్వరలో లాంచ్ కానున్న రెడ్ మి నోట్ 14 సిరీస్ ఫోన్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ వివరాలు మీ కోసం.
Redmi 14C: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది Redmi 14C పేరుతో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకోండి.
Poco X6 Price Dropped: అమెజాన్‌లో ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా చాలా రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా POCO X6 5G స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది.
Poco C65 5G Price Dropped: 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన POCO C65 స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,599కే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తోంది.
Realme 13 Pro: త్వరలోనే భారత మార్కెట్‌లోకి Realme 13 Pro సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే సిరీస్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme GT 6T Price: భారత మార్కెట్‌లోకి Realme GT 6T స్మార్ట్‌ఫోన్ కొత్త కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Poco M6 Pro Price Cut: బిగ్ సెలింగ్ డేస్‌లో భాగంగా POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌ను మరింత తగ్గింపుతో కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Poco X6 Neo 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే పొందాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో Poco X6 Neo 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Get Poco M6 Huge Discount: ఉగాది సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో పోకో లాంచ్ చేసిన ఎం 6 (POCO M6 5G) మొబైల్ ను కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. అయితే ఈ మొబైల్ పై ఉన్న ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Vivo Y200 Pro: త్వరలోనే మార్కెట్‌లోకి వీవో నుంచి శక్తివంతమైన ఫీచర్స్‌తో కొత్త మొబైల్ లాంచ్ రాబోతోంది. అయితే కంపెనీ దీనిని Vivo Y200 Pro మోడల్‌లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi Smart tv: భారత మార్కెట్‌లో చాలా స్మార్ట్‌టీవీలు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా రెడ్‌మి స్మార్ట్‌టీవీ. 4 కే రిజల్యూషన్ కలిగిన ఈ టీవీపై ఇప్పుడు అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఉంది. ఆ డిస్కౌంట్ వివరాలు తెలుసుకుందాం
Poco M6 Pro 5G Price Dropped: హోలీ సందర్భంగా ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Holi 2024 Smartphone Sale: హోలీ పండగ సందర్భంగా రియల్ మొబైల్స్‌పై ప్రత్యేక సేల్ ప్రారంభయ్యాయి. ఈ సేల్ భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.