Frontline Covid Warriors Will Get Coviid-19 | ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. అఖిల పక్ష సమావేశంలో మాట్లాడిన ప్రధాని కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి నిపుణుల అభిప్రాయం ముఖ్యం అని తెలిపారు. ఎవరికి ముందు వ్యాక్సిన్ అందించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాల్సిన విషయం అని తెలిపారు. దాంతో పాటు టీకా సపఫరాపై సలహాలు సూచనలను ఆహ్వానించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Covid-19 సమయంలో ఓటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు ఇవే!


మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్ (Coronavirus Vaccine) అందుబాటులో ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. భారతీయ శాస్త్రవేత్తలు ఈ విషయంలో పూర్తి విశ్వాసంతో ఉన్నారు అని తెలిపారు ప్రధాని మోదీ.


ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం (Health) అత్యంత ప్రధానం అని.. ఇక వ్యాక్సిన్ ధర విషయానికి వస్తే, వ్యాక్సిన్ పంపిణీ విషయానికి వస్తే నిపుణుల సలహామేరకే ముందుకు వెళ్తాము అన్నాడు.ALSO READ| Chyavanprash: చ్యవన్ ప్రాష్ వల్ల ఇమ్యూనిటీ పెరగుతుంది..ఇన్ఫెక్షన్స్ దరి చేరవు


అందరికన్నా ముందు కోవిడ్ వారియర్స్, ఆరోగ్య కార్యకర్తలకు కరోనావైరస్ వ్యాక్సిన్ అందిస్తాము అన్నారు.  కోవిడ్-19 (Covid-19) వ్యాక్సిన్ సరఫరా విషయంలో వివిధ రాష్ట్రాల పార్టీలతో సమావేశం అయ్యారు ప్రధాని మోది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook