PM Modi: శత వసంతంలోకి హీరాబెన్.. కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ
PM Modi: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెడ్ మోడీ శత వసంతంలోకి అడుగుపెట్టారు. తన తల్లి వందల పడిలోకి ప్రవేశించడంతో ప్రధాని మోడీ ఆమెను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
PM Modi: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెడ్ మోడీ శత వసంతంలోకి అడుగుపెట్టారు. తన తల్లి వందల పడిలోకి ప్రవేశించడంతో ప్రధాని మోడీ ఆమెను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. గాంధీనగర్ లో ఉంటున్న తల్లి ఇంటికి వెళ్లారు. తన మాతృమూర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆమెకు మిఠాయి తినిపించారు. తల్లితో కాసేపు సరదాగా గడిపారు ప్రధాని మోడీ. హీరాబెన్ కాళ్లు కడిగి.. ఆశీర్వాదం తీసుకున్నారు.
హీరాబెడ్ మోడీ 1923 జూన్ 18న జన్మించారు. ఇవాళ్టితో ఆమె 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని శత వసంతంలోకి అడుగుపెట్టారు. తన తల్లి చిరకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుతూ వడ్‌నగర్‌లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోడీ. [[{"fid":"234888","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"హీరాబెన్ కు స్వీట్ తినిపించిన మోడీ ","field_file_image_title_text[und][0][value]":"హీరాబెన్ కు స్వీట్ తినిపించిన మోడీ "},"type":"media","field_deltas":{"7":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"హీరాబెన్ కు స్వీట్ తినిపించిన మోడీ ","field_file_image_title_text[und][0][value]":"హీరాబెన్ కు స్వీట్ తినిపించిన మోడీ "}},"link_text":false,"attributes":{"alt":"హీరాబెన్ కు స్వీట్ తినిపించిన మోడీ ","title":"హీరాబెన్ కు స్వీట్ తినిపించిన మోడీ ","class":"media-element file-default","data-delta":"7"}}]]
[[{"fid":"234889","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"తల్లితో కాసేపు సరదాగా గడిపిన ప్రధాని","field_file_image_title_text[und][0][value]":"తల్లితో కాసేపు సరదాగా గడిపిన ప్రధాని"},"type":"media","field_deltas":{"8":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"తల్లితో కాసేపు సరదాగా గడిపిన ప్రధాని","field_file_image_title_text[und][0][value]":"తల్లితో కాసేపు సరదాగా గడిపిన ప్రధాని"}},"link_text":false,"attributes":{"alt":"తల్లితో కాసేపు సరదాగా గడిపిన ప్రధాని","title":"తల్లితో కాసేపు సరదాగా గడిపిన ప్రధాని","class":"media-element file-default","data-delta":"8"}}]]
[[{"fid":"234890","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"తన తల్లి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ ","field_file_image_title_text[und][0][value]":"తన తల్లి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ "},"type":"media","field_deltas":{"9":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"తన తల్లి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ ","field_file_image_title_text[und][0][value]":"తన తల్లి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ "}},"link_text":false,"attributes":{"alt":"తన తల్లి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ ","title":"తన తల్లి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ ","class":"media-element file-default","data-delta":"9"}}]]
Read also: Amit sha On Agniveers: అగ్నివీర్లకు రిజర్వేషన్లు.. ఆందోళనలతో కేంద్రం కీలక నిర్ణయం
Read also: Agnipath Riots: సికింద్రాబాద్ అల్లర్లకు గుంటూరు లింక్.. కోచింగ్ సెంటర్ల కుట్రలతోనే విధ్వంసం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి