Sarkari Jobs 2020 | స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) తన అధికారిక పోర్టల్ ssc.nic.inలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. SSC JE, స్టెనో పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. Junior Engineer 2020, స్టెనోగ్రాఫ్ గ్రూప్ సీ , డీ పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటున్న అభ్యర్థులు అన్‌లైన్‌లో తమ దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.  ప్రభుత్వ ఉద్యోగం ( Government ) కోసం వెతుకుతున్న వారికి ఇది మంచి అవకాశం.



పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
( https://ssc.nic.in/SSCFileServer/PortalManagement/UploadedFiles/IMPORTANT%20NOTICE(1)_21102020.pdf )


SSC JE, స్టెనో రిక్రూట్మెంట్ 2020 గురించి గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  • అక్టోబర్ 1వ తేదీన SSC తన అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో జూనియన్ ఇంజినీర్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తులు చేయాలని కోరింది.

  • అక్టోబర్ 10 తేదీన స్టెనోగ్రాఫర్ గ్రూప్ సీ, డీ 2020 రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.


Also Read | Happy Birthday Prabhas: రాధేశ్యామ్ బీట్స్ వచ్చేస్తున్నాయోచ్!


 


  • జూనియర్ ఇంజినీరింగ్ పరీక్షల కోసం పోస్టులకు అక్టోబర్ 30 వరకు అప్లై చేయాల్సి ఉంటుంది. స్టెనోగ్రాఫర్ పోస్టుల కోసం నవంబర్ 4లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. 

  • జూనియర్ ఇంజినీర్ పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత టెస్ట్ ( టైర్ 1) ను 2021 మార్చి 22 నుంచి 25 మధ్యలో నిర్వహిస్తుంది.

  • స్టెనోగ్రాఫర్ ఉద్యోగం కోసం 2021 మార్చి 29 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తుంది.

    A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


    Android Link - https://bit.ly/3hDyh4G


    IOS Link - https://apple.co/3loQYeR