Portable Air Purifier | మీరు గమనించారో లేదో కానీ ఈ మధ్య పార్లమెంట్ సభ్యుడు శశీ థరూర్ ( Shashi Tharoor ), బాలీవుడ్ నటి యామీ గౌతమ్ మెడలో ఒక పరికరం కనిపిస్తోంది. ఇది స్మార్ట్ ఫోన్ లేదా ఇంకేదో బ్లూటూత్ డివైజ్ అనుకోవచ్చు.. నిజానికి అది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్. వాయు కాలుష్యం నుంచి, గాలిలో ఉన్న వైరస్ నుంచి అది కాపాడుతుందట.Also Read | Diwali 2020 Laxmi Puja: లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపావళి పూజలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి! 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అత్యాధునిక సాంకేతికతో డిజైన్ చేసిన ఈ పరికరం ధర సుమారు రూ.9,999. అడ్వాన్సెడ్ ఐయానిక్ టెక్నాలజీ వల్ల ఇది నెగెటీవ్ ఐయాన్లను ఇది దూరం చేసి పరిశుభ్రమైన గాలిని ( Air ) అందిస్తుంది. Also Read | Corona Vaccine Updates:  కోవిడ్-19 వ్యాక్సిన్ ముందుగా లభించేది ఈ 30 కోట్ల మందికే,  వివరాలు చదవండి!



ఈ ఎయిర్ ఫ్యూరిఫైయర్ ను వినియోగించడం చాలా తేలిక సింపుల్ గా దీన్ని ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. దీని పరికరం వెనక ఒక గ్రీన్ LED లైట్ ఉంటుంది. డివైజ్ ఆన్ లో ఉన్నప్పుడు ఇది ఆన్ అవుతుంది. చార్జింగ్ ఉన్నప్పుడు కూడా ఇది ఆన్ అవుతుంది.Also Read | Diwali Special Lamp: ఎప్పుడూ ఆరిపోని దీపాన్ని తయారు చేశాడు..పూర్తి వివరాలు చదవండి



ఈ పరికరాన్ని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లే విధంగా తగిన పరిమాణంలో, తక్కువ బరువు ఉండే డిజైన్ చేశారు. దీన్ని యూఎస్ బీ ( USB )కేబుల్ తో కూడా చార్జ్ చేయవచ్చు.


ఈ టైమ్ లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటున్నవారు AirTamer A310 అనే పరికరం చాలా ఉపయోగపడుతుంది.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR