WC 2023: 'తిరువనంతపురం' అనే పేరు పలకలేక సౌతాఫ్రికా క్రికెటర్లు ఇబ్బందిపడిన ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పోస్ట్ చేశారు.
What does Sanju Samson need to do asks Shashi Tharoor to BCCI. జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్‌కు బీసీసీఐ ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశ్నించారు
Asaduddin Owaisi: భారతీయ మూలాలకు చెందిన రిషి సునక్ బ్రిటీషు ప్రధాని కావడంతోనే రాజకీయ వ్యాఖ్యలు ఊపందుకున్నాయి. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi: తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అగ్ర నేత రాహుల్ గాంధీ ఉండాలన్న వాదన ఓ పక్క వినిపిస్తోంది. ఐతే తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Congress MP Jyotimani: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణ రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు.
Shashi Tharoor: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఇప్పుడొక సంచలనంగా మారాడు. నెట్ బౌలర్ నుంచి చరిత్ర సృష్టించిన బౌలర్‌గా అందరి దృష్టి ఆకర్షించాడు. ఇప్పుడు కొత్తగా మరో రాజకీయనేత అతడికి ఫిదా అయ్యారు..
Shashi Tharoor Memes: పార్లమెంట్ లో గురువారం విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. ఓ పక్క రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధం గురించి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతున్న క్రమంలో కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ మహిళా ఎంపీ నవ్వుతూ ముచ్చట్లు ఆడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న క్రమంలో శశిథరూర్ పై ట్రోల్స్ వస్తున్నాయి.
MP Shashi Tharoor Selfie with Women MP's: మహిళా ఎంపీలతో దిగిన సెల్ఫీపై ట్విట్టర్లో శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఒక బాధ్యాతాయుతమైన ఎంపీగా ఉండి ఇలాంటి కామెంట్స్ ఏంటని నెటిజన్లు ఆయన్ను ప్రశ్నించారు. దీంతో థరూర్ క్షమాపణలు చెప్పక తప్పలేదు.
మీరు గమనించారో లేదో కానీ ఈ మధ్య పార్లమెంట్ సభ్యుడు శశీ థరూర్ ( Shashi Tharoor ), బాలీవుడ్ నటి యామీ గౌతమ్ మెడలో ఒక పరికరం కనిపిస్తోంది. ఇది స్మార్ట్ ఫోన్ లేదా ఇంకేదో బ్లూటూత్ డివైజ్ అనుకోవచ్చు.. నిజానికి అది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్. వాయు కాలుష్యం నుంచి, గాలిలో ఉన్న వైరస్ నుంచి అది కాపాడుతుందట.
ఎన్డీఏ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. కరోనా (Coronavirus) కట్టడిలో భారత్ కన్నా.. పాకిస్తాన్, ఆప్ఘానిస్తాన్ నయం అంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) కూడా మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
భారత దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ తర్వాత ఆ స్థానం నీదేనని సంజూ శాంసన్‌కు తాను ఎప్పుడో చెప్పానంటూ శశిథరూర్ చేసిన కామెంట్‌పై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తనదైన శైలి (Gautam Gambhir slams Shashi Tharoor)లో బదులిచ్చాడు.
ప్రముఖులు, రాజకీయ నేతల తీరుతోనే ప్రభుత్వ సంస్థలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) పేర్కొన్నారు. అయితే ఆయన ఈసారి హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ను ఉద్దేశిస్తూ ట్విట్ సోమవారం ట్విట్ చేశారు.
మాజీ ఐక్యరాజసమితి సెక్రటరీ జనరల్ స్వర్గీయ కోఫీ అన్నన్ కుటుంబాన్ని పరామర్శించడానికి జెనీవా (స్విట్జర్లాండ్) వెళ్లాలని భావిస్తున్నా కాంగ్రెస్ నేత శశి థరూర్‌కి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు అనుమతిని జారీ చేసింది.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సోమవారం బీజేపీ కార్యకర్తలపై ధ్వజమెత్తారు. తిరువనంతపురంలోని తన నియోజకవర్గ ఆఫీసుపై భారతీయ జనతా యువ మోర్చ వాలంటీర్లు దాడి చేశారని ఆయన ఆరోపించారు.
సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో విచారణకు హాజరు కావాలని ఆమె భర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌కు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు కోర్టు సమన్లు జారీ చేసింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ మృతి చెందారు. ఈ విషయం ఒక ప్రముఖ టీవీ ఛానల్ పేర్కొనడంతో అందరూ సానుభూతి ప్రకటించారు. తీరా విషయం తెలుసుకొని క్షమాపణ కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.