భారత దేశానికి చెందిన ఫార్మ కంపెనీ జైడస్ ( Zydus ) కెడియా కరోనావ్యాక్సిన్ పై నేడు సెకండ్ స్టేజ్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. సార్స్ సీఓవీ-2  ( SARS COV-2 ) అనే వైరస్ ట్రేస్ పై ప్రయోగాలు చేస్తోంది. డీఎన్ఏ ఆధారంగా అది తయారు చేస్తున్న వ్యాక్సిన్ ను జైకోవ్-డీ అనే పేరుపెట్టింది. కోవిడ్-19 ( Covid-19 ) వ్యాక్సిన్ తొలి స్టేజీ  విజయం సాధించింది అని సంస్థ తెలిపింది. సురక్షితంగా తొలి దశను పూర్తి చేశామంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే


కరోనావైరస్ పై ( Coronavirus ) తము తయారు చేస్తున్న వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్ ను జూలై 15 ప్రారంభించాం అని.. ముందు ఆరోగ్యంగా ఉన్న వారికి టీకా ఇచ్చామన్నారు. టీకా మోతాదును వారు తట్టుకున్నారని వెల్లడించింది. అయితే రెండో స్టేజ్ ట్రయల్ కోసం సుమారు వెయ్యి మందిని ఎంపిక చేసినట్టు చెబతున్నారు. 2021లో ఫిబ్రబరి లేదా మార్చి లోపు వ్యాక్సిన్ ఫైనల్ స్టేజ్ పూర్తిచేస్తామని జైడస్ చైర్ పర్సన్ పంకజ్ ఆర్ పటేల్ వెల్లడించారు.


Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే


Immunity in Childrens: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఇదే


Safe From Coronavirus: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు
Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?