Photos Of Iswarya Menon: అందాల భామ ఐశ్వర్య మీనన్ క్యూట్ ఫొటోస్

Sun, 17 Jan 2021-2:13 pm,

Iswarya Menon Photos: చాలా మంది నటీనటుల తరహాలోనే అనుకోకుండానే మేకప్ వేసుకుంది తమిళ కుట్టి ఐశ్వర్య మీనన్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అప్‌డేట్స్ అందిస్తోంది అందాల నటి ఐశ్వర్య మీనన్(Iswarya Menon). 2012లో తన సినీ అరంగేట్రం చేసింది.  (Iswarya Menon Twitter Photos)

Also Read: Prabhas సలార్ మూవీ గ్రాండ్ లాంచింగ్.. ప్రత్యేక అతిథిగా యశ్

కాధలిల్ సోధప్పువధు యెప్పాడితో తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్. ఇతర సినిమాలలాగే ఆ మూవీ  తెలుగు (Tollywood)లో రీమేక్ అయ్యింది. అందులో ఆమె అందానికి మంచి మార్కులు కొట్టేసింది.

చీరలో పోజులిచ్చి కవ్విస్తోంది. మోడ్రన్ డ్రెస్సులో దుమారం రేపినా నటి  ఐశ్వర్య మీనన్‌కే చెల్లింది. తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది.

Gallery: Ananya Pandey Photos: నటి అనన్య పాండే లేత సోయగాలు

ఐశ్వర్య మీనన్ తన క్యూట్ ఫర్మామెన్స్‌తో దక్షిణాది సినీ ఇండస్ట్రీల ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన ఈ బ్యూటీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని చెబుతోంది.

 (Iswarya Menon Twitter Photos)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link