Prabhas సలార్ మూవీ గ్రాండ్ లాంచింగ్.. ప్రత్యేక అతిథిగా యశ్

 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’. కేజీఎఫ్ ఛాప్టర్ 1, కేజీఎఫ్ 2 లాంటి భారీ ప్రాజెక్టులను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నేడు సలార్ సినిమా లాంచ్ అయింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటుడు ప్రభాస్ చేయనున్న పాన్ ఇండియా మూవీ కావడంతో భారీగా అంచనాలున్నాయి. ఈ సినిమా గ్రాండ్ లాంచింగ్‌కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.

Pics From Prabhas Salaar Movie Launch: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’. కేజీఎఫ్ ఛాప్టర్ 1, కేజీఎఫ్ 2 లాంటి భారీ ప్రాజెక్టులను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నేడు సలార్ సినిమా లాంచ్ అయింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటుడు ప్రభాస్ చేయనున్న పాన్ ఇండియా మూవీ కావడంతో భారీగా అంచనాలున్నాయి. ఈ సినిమా గ్రాండ్ లాంచింగ్‌కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.

1 /10

ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’. కేజీఎఫ్ ఛాప్టర్ 1, కేజీఎఫ్ 2 లాంటి భారీ ప్రాజెక్టులను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నేడు సలార్ సినిమా లాంచ్ అయింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటుడు ప్రభాస్(Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ కావడంతో భారీగా అంచనాలున్నాయి. ఈ సినిమా గ్రాండ్ లాంచింగ్‌కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. (All Photos: Twitter)

2 /10

ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) ఇటీవలే ప్రకటించిన సలార్ మూవీ(Salaar Movie) షూటింగ్ ఈ నెల చివర్లో ప్రారంభం కానుంది. అయితే, అంతకంటే ముందుగా కనుమ పర్వదినం సందర్భంగా జనవరి 15న సలార్ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేసింది మూవీ యూనిట్.   Gallery: Anasuya: యాంకర్ అనసూయ ట్రెడీషనల్ లుక్ అదుర్స్.. ఫొటోస్ వైరల్

3 /10

4 /10

సలార్ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో విడుదల కానుండటంతో హీరోయిన్ సైతం ప్యాన్ ఇండియా ఫేస్ అయ్యుంటే బాగుంటుందనే ఉద్దేశంతో సాహో సినిమా తరహాలోనే బాలీవుడ్ బ్యూటీ పేర్లనే పరిశీలిస్తున్నారు.

5 /10

 కేజీఎఫ్ సీక్వెల్ చిత్రాల నిర్మాణ సంస్థ హోంబలే ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) సరసన నటించబోయే హీరోయిన్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.  Gallery: Actress Aathmika Photos: అందాల నటి ఆత్మిక లేటెస్ట్ ఫొటోస్

6 /10

మరోవైపు ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాలతో రెబల్ స్టార్ ప్రభాస్ బిజీగా ఉన్నాడు. అయితే గతానికి భిన్నంగా వరుసగా సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంటూ తన అభిమానును ఆశ్చర్యానికి లోను చేస్తున్నాడు.

8 /10

9 /10