అనగానే మనందరికి ముందుగా గుర్తొచ్చేది భారత క్రికెట్ టీమ్ ( Team India ) మాజీ కెప్టెన్, ది బెస్ట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni ). కెప్టెన్ కూల్ ధోని హెలికాప్టర్ షాట్ కొడితే చూడాలని ముచ్చటపడేవాళ్లు కోట్లాది మంది ఉంటారు. అలాగే ధోనీలా హెలికాప్టర్ షాట్ కొట్టడానికి ప్రయత్నించే వారు కూడా చాలా మంది ఉంటారు. కానీ అందరికీ విజయం వరించదు. హార్ధిక్ పాండ్యా ( Hardik Pandya ), రషీద్ ఖాన్ (Rashid Khan ) మాత్రమే విజయం సాధించారు. కాగా వెస్టిండీస్ కు చెందిన కిమోపాల్ విజయం సాధించలేకపోయాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photo Story: ఐపిఎల్ లో అదరగొట్టే భారతీయ క్రీడాకారులు వీళ్లే
అయితే ప్రస్తుతం హెలికాప్టర్ షాక్ కు చెందిన ఒక వీడియో ( Viral Video ) సోషల్ మీడియా ( Social Media ) లో వైరల్ అవుతోంది. ఇందులో పాకిస్తాన్ కు చెందిన ఒక ప్లేయర్ రివర్స్ హెలికాప్టర్ షాట్ ( Reverse Helicopter ) ఆడి అందరినీ షాక్ కు గురి చేశాడు. అయితే ఈ వీడియో ఎప్పటిదీ, షాట్ కొట్టింది ఎవరో ఇంకా తెలియరాలేదు.


Shoaib Akhtar: గంగూలి గొప్ప నాయకుడు