MS Dhoni IPL Price: ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. అన్ని జట్లు తమకు కావాల్సిన ప్లేయర్ల కోసం కోట్ల రూపాయలు వెచ్చించాయి. అందరూ ఊహించినట్లే రిషబ్ పంత్ రికార్డుస్థాయి ధరకు అమ్ముడుపోయాడు. రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడి దక్కించుకుంది. శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి వేలం క్రికెట్ అభిమానులను అలరించింది. అయితే ఐపీఎల్ చరిత్రలో అన్ని జట్లు బిడ్ వేసిన ఏకైక ప్లేయర్‌గా ఎంఎస్ ధోనీకి రికార్డు ఉంది.
IPL 2025 Mega Auction: టీమ్ ఇండియా ఆటగాడు రిషభ్ పంత్ ఎట్టకేలకు తిరిగి జట్టులోకి వచ్చేశాడు. రానున్న బంగ్లాదేశ్ సిరీస్‌లో టీమ్ ఇండియా టెస్ట్ టీమ్‌కు ఎంపికయ్యాడు. మరోవైపు రానున్న ఐపీఎల్ టోర్నీలో కూడా కీలక పరిణామం చోటుచేసుకోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
MS Dhoni Farmhouse Inside Pics: టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ రూపంలో ధోనీ ఆటను చూసేందుకు అభిమానులకు ఇంకా అవకాశం మిగిలే ఉంది. ఈ సీజన్‌తో ధోనీ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ఇక రాంచీలో ధోనీ అద్భుతమైన ఫామ్ హౌస్ ఉంది. ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
Chennai Super Kings Loose These Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లపై ఇతర జట్లు కన్నేశాయి. ముఖ్యంగా ముగ్గురిని వదులుకుంటే వారిని కోట్లు ఇచ్చి కొనేందుకు ఇతర జట్లు కాచుకు కూర్చున్నాయి. ఆ ప్లేయర్లు ఎవరో తెలుసా?
Chennai Super Kings Big Plan For IPL 2025 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రానున్న లీగ్‌కు సిద్ధమవుతోంది. స్పిన్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందిన చెన్నై జట్టు వచ్చే సీజన్‌కు వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలో ముగ్గురు స్పిన్నర్లపై కన్నేసింది. చెపాక్‌లో స్పిన్నర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించేందుకు ప్రణాళిక రచిస్తోంది.
MS Dhoni Vs Yuvraj Singh: ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్‌ల మధ్య వివాదానికి కారణమైన నటి ఎవరు..? ఎంతో క్లోజ్‌గా ఉంటే ధోనీ-యూవీ ఎందుకు దూరమయ్యారు..? యూవీ టీమ్ నుంచి ఔట్ అవ్వడానికి కారణం ఆ బాలీవుడ్ స్టార్ హీరోయినేనా..? ఇద్దరు స్టార్ క్రికెటర్లతో డేటింగ్ చేసిన ఆ భామ ఎవరు..? వివరాలు ఇలా..!
You Know MS Dhoni Mother In Law Sheila Singh Famous Business Woman: భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ కూల్‌గా పేరు పొందిన మహేంద్ర సింగ్ ధోనీకి దేశ విదేశాల్లో కోట్లాది అభిమానులు ఉన్నారు. అతడి గురించి అందరికీ తెలుసు. కానీ అతడి అత్త ఎవరో తెలుసా? ఆమె దేశంలోనే సంపన్నురాలిగా గుర్తింపు పొందారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న అత్త గురించి తెలుసుకుందాం.
MS Dhoni Team India Head Coach: రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ వేట ప్రారంభించింది. ఎంఎస్ ధోనీని కోచ్‌గా నియమిస్తారని రూమర్లు వస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది కుదరని పని. ధోనీ కోచ్ కావాలంటే చెన్నై జట్టుకు గుడ్‌బై చెప్పాల్సి ఉంటుంది.
CSK Vs SRH Highlights: చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ జోరు పెంచింది. వరుస రెండో ఓటముల తరువాత గెలుపు రుచి చూసింది. ఎస్ఆర్హెచ్పై 78 పరుగులతో తేడాతో గెలుపొంది.. పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసేందుకు ఎంఎస్ ధోనీ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
CSK Beat GT By 63 Runs In TATA IPL 2024: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా రెండో మ్యాచ్‌ను చేజిక్కించుకుని సత్తా చాటింది.
IPL 2024: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఏది చేసిన ట్రెండింగే. తాజాగా అతడు చేసిన పనికి ఫ్యాన్స్ సెల్యూట్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
IPL 2024: రేపు చెన్నై, బెంగళూరు మధ్య మ్యాచ్ తో ఐపీఎల్ 17వ సీజన్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకున్నాడు. కొత్త సారథి ఎవరంటే?
IPL 2024 Latest Updates: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ -2024 ఎడిషన్ ప్రారంభంపై ఓ స్పష్టత వచ్చింది. మార్చి 22వ తేదీ నుంచి లీగ్‌ను ప్రారంభించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలపై ఆధారపడి టోర్నీ నిర్వహణపై క్లారిటీ రానుంది.
Sports Celebraties way to Ayodhya: సకల గుణాభిరాముడు అయోధ్యలో కొలువుదీరుతున్న వేళ ఈ ఉత్సవాన్ని కళ్లారా చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు హాజరుకానుండగా.. ఇక క్రీడా రంగం నుంచి ఎవరెవరు వెళ్తున్నారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే క్రీడా ప్రముఖులందరికీ అయోధ్య ఆలయ నిర్వాహకులు ఆహ్వానాలు పంపారు. ఈ ఉత్సవానికి అన్ని రకాల క్రీడా ప్రముఖులు తరలివస్తున్నారని సమాచారం.
Christmas 2024: ఈ మధ్య ధోని ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, పండగ జరిగినా అక్కడ వాలిపోతున్నాడు టీమిండియా క్రికెటర్ పంత్. తాజాగా శాంతాక్లాజ్ దుస్తుల్లో ధోనీ, పంత్ సందడి చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Ruturaj Gaikwad To Captain CSK In IPL 2024: ఎంఎస్ ధోనీ ఫిట్‌నెస్‌పై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో సీఎస్కేకు ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారు..? రవీంద్ర జడేజా మళ్లీ కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు లేకపోవడంతో రుతురాజ్ గైక్వాడ్‌కు బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది.
LGM Movie: హరీశ్ కల్యాణ్, ఇవానా లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ఎల్జీఎం’. క్రికెటర్ ధోని భార్య సాక్షి నిర్మించిన తొలి చిత్రం ఇది. రీసెంట్ గా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది.
Dhoni Funny Interaction With Fan: అమెరికా పర్యటన ఎంజాయ్ చేస్తోన్న టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీకి సంబంధించిన వార్తలు, విశేషాలు, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.
MS Dhoni Plays Golf with Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఎంఎస్ ధోనీ గోల్ఫ్ ఆడాడు. అమెరికా ట్రిప్‌లో ఉన్న ధోనీని గోల్ప్ ఆడేందుకు ట్రంప్ ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Ind VS Pak Asia Cup 2023: ధోనీ, ఇషాన్ కిషన్ ఒకే రాష్ట్రానికి చెందిన వారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇషాన్ కూడా జార్ఖండ్ తరుఫున ఆడుతుండడంతో చాలా మంది అలానే ఫిక్స్ అయిపోయారు. కానీ కిషన్ బీహార్‌కు చెందినవాడు. రాంచీకి ఎందుకు మారిపోయాడంటే..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.