స్వాంతంత్ర్య దినోత్సవం ( Independence Day 2020 ) విషయంలో చాలా మంది కి వచ్చే సందేహమే ఇది. చాలా మంది ఇండిపెండెన్స్ ఇయర్ ( Independence Year ) .. ఇండిపెండెన్స్ డే కు ( Independence Day India ) మధ్య కన్ ఫ్యూజ్ అవుతుంటారు. మరి ఈ సారి వచ్చేది 73వ స్వాంతంత్ర్య దినోత్సవమా లేదా 74వ స్వాంతంత్ర్య దినోత్సవమా.. తెలుసుకుందాం. కరోనావైరస్ ( Coronavirus ) వల్ల 2020 దాదాపు నకరంగా మారింది అనేది నిజం. కానీ పండగల విషయంలో.. సెలబ్రేషన్స్ సమయంలో ఈ బాధలు కాస్త పక్కనపెట్టేసి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం. అఫ్ కోర్స్ అన్ని నియమాలు పాటించి.  Pregnancy in Covid-19 Time: కోవిడ్-19 సోకకుండా గర్భిణిలు ఏం చేయాలి ? వస్తే పాలు ఇవ్వవచ్చా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గూగుల్ ఉన్నా కానీ చాలా మంది స్వాంతంత్ర్య దినోత్సవం విషయంలో కన్ ఫ్యూజ్ అవుతుంటారు. ఎన్నో స్వాంతంత్ర్య దినోత్సవం అని తేల్చుకోలేకపోతుంటారు. భారత దేశంలో ప్రతీ ఏడాది ఆగస్టు 15న స్వాంతంత్ర్య దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటారు. Covid-19 Symptoms: కరోనావైరస్ లక్షణాలు కనిపించేందుకు 8 రోజులు కూడా పట్టవచ్చు


లెక్కల ప్రకారం చూసుకుంటే మనకు స్వాంతంత్ర్యం1947 ఆగస్టు 15న వచ్చింది ( India Got Independence on 1947 August 15 ). అంటే 1948కి సంవత్సరం పూర్తి అవుతుంది. 1957కు పది సంవత్సరాలు. 1997లో యాబై సంవత్సరాలు. 2007లో 60 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అంటే ఈ లెక్కన చూసుకుంటే 2020లో వచ్చేది 74వ స్వాంతంత్ర్య దినోత్సవం అన్నమాట. అంటే మనం 73 సంవత్సరాలు ( 73 years For  Independence 2020 ) పూర్తి చేసుకున్నాం.. ఇప్పుడు 74వ వడిలోకి చేరుకున్నాం. చీర సింగారం...అనసూయ బంగారం



సింపుల్ గా చెప్పాలి అంటే మనకు స్వాంతంత్ర్య సిద్ధించి 73 సంవత్సరాలు 2020 ( 74th Independece Day in 2020 ) సంవత్సరానికి పూర్తి అయింది. ఈ సారి మనం 74వ స్వాంతంత్ర్య దినోత్సవం చేసుకుంటున్నాం. స్వాంతంత్ర్య దినోత్సవం నాడు జాతీయ జెండాకు ( Flag Hosting on August 15 ) వందనం సమర్పించి, పరేడ్ తో పాటు పలు కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు.  Hair Tips: జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి


దేశ స్వాంతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరుల త్యాగాలను ( Saluting Freedom Fighters Of Indian Independence ) గుర్తు చేసుకుంటాం. వారి త్యాగాల నుంచి ప్రేరణ పొంది దేశాన్ని వారు కలలు కన్న మార్గంలో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాం. అయితే ఈ సారి కోవిడ్ -19 ( Covid-19 ) వల్ల పరిమితంగా వేడుకలు నిర్వహించనున్నారు. 



Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే..