Python Strangling Deer Viral Video | సాధారణంగా మనకు రోడ్డుపై వెళ్తుంటే పాము కనిపిస్తే అమ్మో.. పాము పాము అంటూ పరుగులు పెడుతుంటాం. కానీ ఓ వ్యక్తి ధైర్యంగా నిలబడి ఓ జింక (Deer) ప్రాణాల్ని రక్షించాడు. ప్రమాదకర కొండచిలువ (Python) తోక తొక్కిన తాచులా అమాంతం లేచినా వెనక్కి తగ్గలేదు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

థాయ్‌లాండ్‌లోని ఖావో కెవు ఓపెన్‌ జూలో జరిగిన ఈ ఘటన వీడియోను అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్ట్‌ చేశారు. రోడ్డుపై వెళ్తుండగా ఓ పైథాన్‌, జింకను అమాంతం చుట్టేసి ఇక మింగేసేందుకు (Python Strangling Deer) సిద్ధంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ ‍వ్యక్తి ఎలాగైనా జింక ప్రాణాల్ని రక్షించాలనుకున్నాడు. చెట్టు కొమ్మతో పైథాన్‌ను అదిలించి, భయపడ్డే యత్నం చేశాడు. దీంతో కొండచిలువ ఆ జింకను వదిలేసి పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది.    గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్



జింకను రక్షించిన హీరో ధైర్య సాహసాలను కొందరు మెచ్చుకుంటుంగా వ్యతిరేకించిన నెటిజన్లు సైతం ఉన్నారు. ఆహార గొలుసును బ్రేక్‌ చేయడం తప్పు అని కొందరు అభిప్రాయ పడటం గమనార్హం.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి