Viral Video: ఎలుగుబంటి Swag చూస్తే మీరు కూడా చిల్ అవుతారు. ఎందుకంటే దీని స్టైల్ చాలా కూల్. ఇది చాలా బిందాన్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Sky Walk In India: దేశంలో తొలి స్కైవాక్!  ఆ రాష్ట్రం వెళ్లాలి అంటే రూల్స్ పాటించాలి


కొత్త సంవత్సరం సోషల్ మీడియాలో మీకు ఎన్నో చిత్ర విచిత్రమైన వైరల్ వీడియోలు కనిపించి ఉంటాయి. వాటిలో చాలా వాటిని మీరు షేర్ చేసి ఉంటారు. కొన్నింటిని మాత్రం స్కిప్ చేసి ఉంటారు. కానీ ఇప్పుడు మేము మీకు చూపించబోయే వీడియో మాత్రం మీరు తప్పకుండా ఒకటికి రెండు సార్లు చూస్తారు. మీ వాళ్లతో షేర్ చేస్తారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఎలుగుబంటి Swag చూస్తే మీరు కూడా చిల్ అవుతారు. ఈఎందుకంటే దీని స్టైల్ చాలా కూల్. ఇది చాలా బిందాన్ అని సోషల్ మీడియాలో కామెంట్స్



Also Read  | ఇలా చేయకపోతే మీ Gmail ఎకౌంట్  Deactivate అవుతుంది!


వినిపిస్తున్నాయి. 


ఈ వీడియో (Viral Video) వ్యవధి కేవలం 10 సెకన్లు మాత్రమే. దీన్ని కారులోంచి తీశారు. ఇందులో ఒక పిల్లాడితో పాటు మరో వ్యక్తి కనిపిస్తాడు. కారు నడుపుతన్న వ్యక్తి ఎలుగుబంటిని చూసి చేయి ఊపగా అది కూడా హాయ్ అంటుంది. వెంటనే అతను బ్రెడ్డు ముక్క విసరగానే అది నోటితో క్యాచ్ చేస్తుంది. 


ఈ వీడియోను మీరు కూడా చూడండి.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook