Janmashtami 2022: ఆగష్టు నెల ద్వితీయార్థం 4 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు మరియు సూర్యభగవానుడు వీరిపై తమ ఆశీర్వాదాలను కురిపిస్తాడు. 2022 ఆగస్టు 18న భాద్రపద మాసం అష్టమి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు మరియు దానికి ఒక రోజు ముందు అంటే 17 ఆగస్టు 2022న సూర్యుడు రాశిని మార్చడం ద్వారా సింహరాశిలోకి (Sun Transit in leo 2022) ప్రవేశిస్తాడు. ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. సింహరాశిలో సూర్యుని ప్రవేశం 4 రాశుల వారికి అపారమైన డబ్బును ఇస్తుంది.ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries): సూర్యుని సంచారం మేషరాశి వారికి మంచి రోజులను తెస్తుంది. వీరికి అదృష్టం తోడై పనులన్నీ పూర్తవుతాయి. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. ప్రేమ, వైవాహిక జీవితం బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.


కర్కాటకం (Cancer): సూర్య సంచారం ఈ రాశివారికి మేలు చేస్తుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. కొత్త జాబ్ వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారుల భారీగా లాభపడతారు. 


సింహం (Leo): సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ రాశివారికి కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. ప్రమోషన్ లభిస్తుంది. కోర్టులో ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం లభిస్తుంది. కెరీర్ కు సంబంధించిన ముఖ్యమైన వార్తలు వింటారు. 


తుల (Libra): తులరాశి వారికి సూర్యుని సంచారం శుభప్రదంగా ఉంటుంది. వీరు భారీగా డబ్బు సంపాదిస్తారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారుల భారీగా లాభపడతారు. పెద్ద ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. 


Also Read: Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి ఆగస్టు 18 లేదా 19? క్లారిటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook