Sankatahara Chaturdashi: సంకటహర చతుర్ధశిరోజు గణేషుని పూజిస్తారు ఏ పండగలు పూజాకార్యక్రమల్లో మొదట ఆదిదేవతగా విఘ్నేశ్వరుని పూజిస్తారు. హిందూ మతంలో అనేక ఉపవాసాలు, పండుగలు ఉన్నాయి. వాటిలో అన్నింటికీ స్వంత ప్రాముఖ్యత ఉంది. అయితే గౌరీ కుమారుడైన గణేశుడికి అంకితం చేసింది సంకటహర చతుర్థి. ఇది చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. ప్రతినెల సంకటహర చతుర్థి జరుపుకుంటారు. ఈరోజు భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా ఈరోజున పూజ సమయంలో వినాయకుడికి తమలపాకును సమర్పించండి. అన్ని కష్టాలను తొలగించి, భక్తుల కోరికలను తీరుస్తుంది. ఈ ఏడాది సంకటహర చతుర్ధశి 2024 జనవరి 29న జరుపుకుంటారు. ఈ రోజు పండితులు చెప్పిన ఈ పరిహారం చేస్తే పిల్లలకు ఉండే బాలారిష్టాలు తొలగిపోతాయి.



సంకటహర చతుర్ధశి పూజలు ,ఉపవాసం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం కురుస్తుందని ,దుఃఖాలు దూరమవుతాయని నమ్ముతారు. అయితే దీనితో పాటు ఈ రోజున కొన్ని పరిహారాలు చేస్తే అశేష ప్రయోజనాలు కలుగుతాయి. 


అంతేకాదు సంకటహర చతుర్ధి రోజు మీకు తీరని కోరికలు ఉంటే కొన్ని పరిహారాలు చేయండి. ఈరోజు వినాయకుడికి పూజలో తమలపాకును సమర్పించండి. ఇలా చేయడం వల్ల వినాయకుడు ప్రసన్నడువుతాడు. మీ కోరికలు నేరవేరుస్తాడు.


ఇదీ చదవండి: Mauni Amavasya 2024: మౌనిఅమావాస్యరోజు ఇలా చేస్తే.. పితృదోషం తొలగి ఆర్థికసమస్యలే ఉండవట..
సంకటహర చతుర్థిరోజు చేయడం ఈ పరిహారం చేస్తే మీ పిల్లలకు ఏ దోషాలు పట్టి పీడించకుండా వారి జీవితం మెరుగుపడుతుంది. అంతేకాదు రాబోయే రోజుల్లో వారికి ఏ బాధలు, సమస్యలు కలగకుండా జీవితం హాయిగా సాగిపోతుంది. సుఖసంతోషాలు కలుగుతాయి. 


ఇదీ చదవండి: Today Rasifal Telugu (2024 జనవరి 27): ఈరోజు మీరు ఆఫీసులో ఒత్తిడికిలోనై పనిచేయాల్సి ఉంటుంది.. ఈరాశివారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook