భారత్ మాజీ ( Team India ) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) గురించి కామెంటేటర్, మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ( Aakash Chopra ) కీలక వ్యాఖ్యాలు చేశారు. క్రీడాకారుడిగా, కెరీర్ పరంగా చూస్తే ధోనీకి ఐపిఎల్ 2020 ( IPL 2020 ) అంత ఇంపార్టెంట్ కాదన్నాడు. ప్రతీ మ్యాచులో పెర్ఫార్మెన్స్ చూపిస్తేనే మరో మ్యాచు వచ్చే పరిస్థితి ధోనీకి లేదు అని..ధోనీ ఆ లెవల్ ఎప్పుడో దాటేశాడు అని అని తన యూట్యూబ్ ఛానెల్ లో తెలిపాడు ఆకాశ్ చోప్రా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Yashika Aannand: పెళ్లికి ముందు సెక్స్ లో తప్పేంటి అంటున్న బ్యూటీ


అయితే ఐపిఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ కు ( Chennai Super Kings ) మాత్రం ధోనీ అవసరం చాలా ఉందన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో ధోనీ పాత్ర కీలకం అన్నాడు. ధోనీ ఫామ్ లో ఉంటే టీమ్ కు మంచి ఫలితాలు రాబతుంది అన్నాడు. 2019 తరువాత ఆటకు దూరమైన ధోనీ ఆటను చూడటానికి అభిమానులు వేచి చూస్తున్నారు. Indian Premier League 2020తో ఆ లోటు భర్తీ కానుంది


Prabhas Next Movie: ప్రభాస్ మరో ప్యాన్ ఇండియా సినిమా ?


Note: Read About Coronavirus Top Tips and Covid-19 Prevention Here: 
ముఖ్య గమనిక: కరోనావైరస్ నివారణ, కోవిడ్-19 నివారణ చిట్కాల కోసం దిగువ ఆర్టికల్స్ చదవగలరు.


Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి


Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే


Quarantine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే


Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?


Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం