Telangana: భారతదేశంలో కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కొత్త రకం వైరస్ సంక్రమణ ప్రమాదాన్ని గమనించి వివిధ రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణలో కరోనా కేసుల గురించి ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Facts about Honey: తేనె.. చావుకు తప్పా...అన్నింటికీ పరిష్కారం నేనే


తెలంగాణలో (Telangana) గత 24 గంటల్లో మొత్తం 415 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనావైరస్ వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇక 316 మంది ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్ అయ్యారు.


తెలంగాణలో కొత్తగా నమోదు అయిన కేసులను కలిపి ఇప్పటి వరకు మొత్తం 2,86,354 మందికి కోవిడ్-19 (Covid-19) వైరస్ సంక్రమించింది. ఇందులో 2,78,839 మంది కోలుకున్నారు. 1,541 మంది కోవిడ్-19 వైరస్ వల్ల మరణించారు.


ప్రస్తుతం 3,823 మంది హోమ్ క్వారైంటన్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో గడచిన 24 గంటల్లో 91 కేసులు నమో అయ్యాయి.



Also Read | భారత్‌లో త్వరలో Pfizer Covid-19 Vaccine కానీ.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook