విటమిన్లు, మినరల్స్

  • Dec 04, 2020, 12:43 PM IST
1 /8

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్నారు. అయితే దీనికోసం మనం కొత్తగా షాపింగ్ చేయాల్సి అవసరం లేదు. ఇంట్లో దొరికే వాటినే చక్కగా వినియోగించుకుని ఆరోగ్యవంతులం అవ్వవచ్చ. ఈ పదార్థాల్లో తేనె టాప్‌లో ఉంటుంది. ఒక చెంచా తేనెను ప్రతీ రోజు తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

2 /8

యాంటీ ఆక్సిడెంట్స్: తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో విషతుల్యాలు పేరుకోకుండా చూసుకుంటుంది. దీంతో పాటు ఇందులో విటమిన్ ప్రోటీన్లు నిండి ఉంటాయి. శరీరానికి గ్లూకోజ్ లభిస్తుంది.

3 /8

స్కిన్ గ్లో:  తేనె తినడం వల్ల మీ చర్మం నేచురల్ గ్లో సొంతం చేసుకుంటుంది. తేనెలో యాంటి ఆక్సిడెంట్స్ గుణాలు ఉంటాయి. ఇది చర్మంపై మెరుపు వచ్చేలా చేస్తుంది. దాంతో పాటే స్కిన్ సాఫ్ట్‌గా మారుతుంది. తేనెను చర్మంపై అప్లే చేయడం వల్ల చర్మానికి చల్లదనం లభిస్తుంది.  Also Read | Cough and Cold: జలుబు, దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి

4 /8

నేచురల్ స్వీట్:  బరువు తగ్గాలి అనుకునే వాళ్లు చెక్కర వాడకాన్ని తగ్గించాలి అనేది చాలా మంది ఇచ్చే సలహా. అయితే మీరు నిజంగా బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం చెక్కరకు బదులు తేనె వాడండి. దీనివల్ల బ్లడ్ షుగర్ ఆదుపులో ఉంటుంది. బరువు పెరగదు.

5 /8

విటమిన్లు, మినరల్స్ ... తెనెలో విటమిన్ బీ6, విటమిన్ సీ, ఐరన్, క్యాల్షియం, సోడియం, జింగక్, పొటాషియం, ఫాస్పోరస్ మినరల్స్ కూడా ఉంటాయి.  దీంతో శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది. శరీరానికి కావాల్సిన అన్ని పోషకతత్వాలు లభిస్తాయి. Also Read | Tips To Avoid Air Pollution: కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారా? 

6 /8

తెనెలో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. తెనె ఇప్పటికే అందుబాటులో ఉన్న విటమిన్ అండ్ మినరల్స్‌లో చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది.  

7 /8

తేనె కేవలం చర్మానికే కాదు.. పొట్టకు కూడా చాలా మంచిది. ప్రతీ రోజు ఉదయానే ఖాళీ కడుపుతో చెంచాడు తేనె తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యల నుంచి దూరం అవ్వవచ్చు. ALSO READ|  Immunity in Childrens: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఇదే

8 /8

తేనెలో ఒకటి లేదా రెండు లాభాలు కాదు..ఎన్నో లాభాలు ఉంటాయి. అందుకే వీటిని తెలుసుకుని మీ డైట్‌లో భాగం చేసుకోండి.  ALSO READ| Roses For Health: గులాబీ పూవుల వల్ల ఎన్ని లాభాలో, ఔషధ గుణాలు తెలుసుకోండి