Telangana Job Notifications: ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో భాగంగా మొదటి దశలో రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయా శాఖల్లోని ఖాళీల భర్తీకి అనుమతినిస్తూ తాజాగా జీవోను విడుదల చేసింది. ఇందులో గ్రూప్-1 కింద 503 పోస్టులు, వైద్య, ఆరోగ్య సంక్షేమ రంగంలో 12 వేల పైచిలుకు పోస్టులు, పోలీస్ శాఖలో 16 వేల  పైచిలుకు పోస్టులు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 80,039 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్లు ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి దశలో 30 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి తాజాగా ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఇతర శాఖల్లోని ఖాళీల భర్తీకి కూడా త్వరలోనే ఆర్థిక శాఖ అనుమతినిచ్చే అవకాశం ఉంది. మంత్రి హరీష్ రావు, ఆయా శాఖల మంత్రులు, అధికారులతో చర్చించి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


[[{"fid":"225350","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


Also Read: CM KCR letter to PM Modi: ధాన్యం కొనుగోళ్లపై ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ...


Also Read: Bhoiguda Fire Accident: బోయిగూడ అగ్నిప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి ప్రేమ్ వెల్లడించిన కీలక వివరాలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook