Covid-19 Vaccine: కరోనా అంతం అసంభవం అంటున్న బ్రిటిష్ శాస్త్రవేత్త
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 ( Covid-19 ) వైరస్ అంతం అవడం అనేది అసాధ్యం అంటున్నాడు బ్రిటిష్ శాస్త్రవేత్త.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 ( Covid-19 ) వైరస్ అంతం అవడం అనేది అసాధ్యం అంటున్నాడు బ్రిటిష్ శాస్త్రవేత్త. కరోనావైరస్ శాశ్వతంగా మన మధ్య ఉంటుంది అంటున్నాడు. బ్రిటన్ ప్రభుత్వ అడ్వైజరీ కమిటీలో మెంబర్ అయిన పరిశోధకుడు జాన్ ఎడ్మండ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Watch: Video: బౌలర్ గా ధోనీ తిసిన ఒకే ఒక వికెట్ ఎవరిదో తెలుసా ?
కోవిడ్-19 వైరస్ అంతం అవదు అనేది నిజం అయినా.. టీకా వల్ల కాస్త మార్పు వస్తుంది అన్నాడు. కరోనా వ్యాక్సిన్ వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది అంటున్నాడు. యూరోపియన్ దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ( CoronaVirus ) రెండో దశ సంక్రమణ మళ్లీ మొదలైన విషయం తెలిసిందే. దాంతో అనేక దేశాలు మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ సందర్భంలో వైరస్ తో సహజీవనం తప్పదు అని షాకిచ్చాడు ఎడ్మండ్.
ALSO READ | Wall Colour for Wealth: గోడలకు ఈ రంగులు వేయడం వల్ల సంపద, ఆరోగ్యం కలుగుతుంది
కోవిడ్-19 శాశ్వతంగా అంతం అయ్యే అవకాశాలు తక్కువ అని ఎడ్మండ్ తన అభిప్రాయం తెలిపాడు. అయితే వ్యాక్సిన్ త్వరలో వస్తే పరిస్థితిలో కొద్దిగా మార్పు ఉంటుంది అని ఆశించాడు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR