అమెరికా అధ్యక్షుడు ( US President ) డోనాల్ట్ ట్రంప్ పెట్టిన పోస్టును ఫేస్‌బుక్ డిలీట్ చేసింది. ట్రంప్ ( Donald Trump )  చేసిన పోస్టు తమ కమ్యూనిటీ స్టాండర్ట్ కు తగిన విధంగా లేవు అని తెలిపింది. తమ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న పోస్టును డిలీట్ చేశామని తెలిపింది ఫేస్‌బుక్. ఇటీవలే అగ్రరాజ్యాధి నేత డోనాల్డ్ ట్రంప్ పిల్లలపై ఒక పోస్టు పెట్టాడు. చిన్నపిల్లల్లో కరోనావైరస్ ( Coronavirus ) ను తట్టుకునే రోగనిరోధక శక్తి ఉంటుంది అని పోస్ట్ చేశాడు.  Immunity in Childrens: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఇదే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇటీవలే ఫాక్స్ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. కోవిడ్-19 వైరస్ ( Covid-19) పిల్లలకు సోకదు అని.. ఎందుకంటే వారికి ఇమ్యూనిటీ బాగుంటుంది అని తెలిపాడు. దీనికి సంబంధించిన విజువల్ ను అతను  ఫేస్‌బుక్ లో షేర్ చేశాడు. ఇక ఆ పోస్టు కరెక్టు కాదు అని డిలీట్ చేసింది ఫేస్‌బుక్ ( FaceBook ). Countries Without Covid-19: కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న దేశాలివే


Read About Coronavirus Top Tips and Covid-19 Prevention Here:


కరోనావైరస్ నివారణ, కోవిడ్-19 నివారణ సంబంధించిన కంటెంట్ చదవండి 


Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి


Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే


Quarantine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే


Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?


Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం