ప్రపంచాన్ని గడగలాడిస్తోన్న కరోనావైరస్ ను ( Coronavirus ) అంతం చేయడానికి రష్యా ఇటీవలే వ్యాక్సిన్ ( Russian Vaccine ) కనుక్కున్న విషయం తెలిసిందే. స్పూత్నిక్ వి ( Sputnik V ) అనే ఈ టీకాను ఉత్పత్తి చేయడం కూడా ప్రారంభించింది. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తేనుంది. అయితే ఈ టీకా ( Covid-19 vaccine ) విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) సహా వైద్యులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో రష్యా ఒక వీడియోను విడుదల చేసింది. ఇందులో వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందో చూపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



WFH Tips: ఈ చిట్కాలు పాటిస్తే ఇంటి నుంచి పని చేయడం సరదాగా ఉంటుంది


ఈ వీడియోలో ముందుగా భూమిని కరోనావైరస్ ఎలా పట్టుకుందో చూపించారు. తరువాత అందులో ఒక పేలుడు సంభవించిన భూమి నుంచి స్పూత్నిక్ వీ వ్యాక్సిన్ బయటికి రావడం చూపించారు. మెల్లిమెల్లిగా మొత్తం ప్రపంచం నుంచి కోవిడ్-19 వైరస్ అంతం అవడం.. చివరికి భూమి మామూలు స్థితికి రావడం ఈ వీడియోలో మీరు చూడవచ్చు.