NRI News Hajj: 2021 లో హజ్ యాత్రకు సన్నాహాలు ప్రారంభించిన సౌదీ అరేబియా
2021 లో హజ్ ( Hajj ) యాత్రకు సన్నాహాలు ప్రారంభించించింది సౌదీ అరేబియా. సెంట్రల్ హజ్ కమిటీ చైర్మన్, గవర్నర్ , ప్రిన్స్ ఖాలీద్ అల్ ఫైజల్ ఈ మేరకు ఇటీవలే జరిగిన సమావేశంలో నిర్ణయం ప్రకటించారు.
2021 లో హజ్ ( Hajj ) సన్నాహాలు సౌదీ ప్రభుత్వం ( Saudi Arabia ) ప్రారంభించింది. ఉమ్రాన్ సీజన్ కు ముందుగానే ఏర్పాట్ల ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా సంబంధింత మంత్రిత్వ శాఖకు ఆదేశాలు అందాయి.సెంట్రల్ హజ్ కమిటీ చైర్మన్, గవర్నర్ , ప్రిన్స్ ఖాలీద్ అల్ ఫైజల్ ఈ మేరకు ఇటీవలే జరిగిన సమావేశంలో నిర్ణయం ప్రకటించారు.
పవిత్ర మక్కాలో ( Holy Makkah )ప్రస్తుతం కొనసాగుతోన్న డెవెలెప్మెంట్ కార్యక్రామాలు, పనులను త్వరగా పూర్తి చేయాల్సిందిగా అదేశాలు జారీ చేశారు ప్రిన్స్ ఖాలీద్ అల్ ఫైజల్. పవిత్ర మక్కాలో మరిన్ని సదుపాయాలు కల్పించాల్సింగా ఆదేశించారు.
పవిత్ర మక్కా సందర్శనార్థం వచ్చే ప్రయాణికులకు మరింత మెరుగైన సదుపాయం కల్పించాలని సూచనలు జారీ చేశారు. అదే సమయంలో కోవిడ్-19 ( Covid-19 ) సమయంలోనూ హజ్ ఆచారాలు కొనసాగించడంలో సహాయం చేసిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మక్కాను ఒక నగరంగా తీర్చిదిద్దే పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి అని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి
-
-
Health Tips : ఈ సమస్యలు ఉన్న వాళ్లు పసుపు పాలు తాగడం మంచిది కాదు
-
Eye Protection: స్మార్ట్ ఫోన్ వెలుగు నుంచి కంటిని కాపాడుకుందాం
-
Shopping Tips: కోవిడ్-19 సమయంలో మాల్ కి వెళ్తున్నారా ? ఇది చదవండి.
-
Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి
-
Quarantine Tips: హోమ్ క్వారంటైన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే