Stay Wealthy with This Vastu Tips | అందరికి ధనవంతులు అవ్వాలి అని ఉంటుంది. అందరికీ తమ కోరికలు అన్నీ నెరవేరాలి అని ఉంటుంది. వీలైనంత ఎక్కువగా డబ్బు సంపాదించాలి అని అందరికీ ఉంటుంది. దానికోసం ఎంత కష్టపడ్డా.. అందరికీ విజయం వరించే అవకాశం లేదు. అయితే విజయం సాధించి, డబ్బు సంపాదించిన తరువాత కూడా దాన్ని నిలబెట్టుకోలేకపోయిన వారు కూడా ఉన్నారు. Also Read: Vastu Tips: చీపురు వాడే సమయంలో ఈ తప్పులు చేయకండి |


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


వాస్తుశాస్త్రంలో ( Vastu ) ఉన్న కొన్ని చిట్కాలు పాటిస్తే మీరు ధనవంతులు అవడం ఖాయం.


లోహ వస్తువులు..
మీరు నిద్రపోయే స్థలం అనేది ఎంట్రాన్స్ కు ఎదురుగా ఉన్న గోడకు చివరిలో ఉంటే.. అక్కడ ఏదైనా లోహపు వస్తువును పెట్టండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ స్థలాన్ని సంపదకి  ( Wealth ) నెలవుగా చెబుతారు. గుర్తుంచుకోండి ఈ స్థలంలో గోడకు పగుళ్లు వచ్చినా, విరిగినా రిపెయిర్ చేయించండి. అలా ఉంచడం మంచిది కాదు. 



ALSO READ| Krishna : శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు


ఇంట్లో చెత్త పెట్టుకోకండి
ఇంట్లో విరిగిన వస్తువులు, చెత్తను ఉంచకండి. దీంతో ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది. నెగెటీవ్ ఎనర్జీ ప్రవాహం పెరుగుతుంది. విరిగిన మంచాన్ని కూడా ఇంట్లో ఉంచరాదు. దీని వల్ల ఆర్థిక లాభాల్లో తరుగుదల కలుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. చాలా మంది తమ ఇంట్లో మెట్లకింద పాత సామాన్లు పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల ధనప్రాప్తిలో ఇబ్బందులు కలుగుతాయి.
ALSO READ: Wallet for Wealth: పర్సులో ఏం ఉంచాలి ? ఏ రంగు వ్యాలెట్ వల్ల సంపద కలుగుతుంది..



లక్ష్మీదేవి ఫోటో
చాలా మంది లాకర్లలో డబ్బులు, నగలు పెడుతుంటారు. లాకర్ లో పాజిటీవ్ ఎనర్జీ కోసం లక్ష్మీదేవి ( Lakshmi Devi ) ఫోటో పెట్టుకోండి. మీ వద్ద డబ్బులకు ఎప్పుడూ కొదవే ఉండదు.



నల్లా నుంచి నీరు కారడం
నల్లా నుంచి నీరు కారడం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా నష్టాన్ని కలిగించే అంశం. చాలా మంది దీన్ని పట్టించుకోరు. వాస్తు ప్రకారం నల్లలో నీరు మెల్లిమెల్లిగా కారడం అనేదీ మీ డబ్బును మెల్లిమెల్లిగా కరిగించే ప్రక్రియ. గమనించగలరు.


ALSO READ | Wall Colour for Wealth: గోడలకు ఈ రంగులు వేయడం వల్ల సంపద, ఆరోగ్యం కలుగుతుంది


 


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR