Anu Emmanuel: అను ఇమాన్యుయేల్ కెరియర్‌కు ఏమైంది?
What Happened To Anu Emmanuel: పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అజ్జాతవాసి (Agnyaathavaasi ) సినిమాతో తెలుగు ప్రేక్షకలకు మరింత చేరువైంది అను ఇమాన్యయేల్. అంతకు ముందు కూడా ఎన్నో సినిమాలు చేసింది.
Annu Emmanuel Films: పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అజ్జాతవాసి (Agnyaathavaasi ) సినిమాతో తెలుగు ప్రేక్షకలకు మరింత చేరువైంది అను ఇమాన్యయేల్. అంతకు ముందు కూడా ఎన్నో సినిమాలు చేసింది. నిజానికి 2016లో వచ్చిన మజ్నూ ( Majnu Movie ) సినిమాతో అను తొలి తెలుగు సినిమా. ఈ మూవీలో నేచులర్ స్టార్ నానీ ( Natural Star Nani ) తో నటించి మంచి మార్కులే కొట్టేసింది. అయితే ఈ సినిమాకు ముందు అంటే 2011లో మలయాళంలో స్వప్న సంచారీ ( Swapna Sanchari ) అనే సినిమా చేసింది. ఇదే అను కెరీయర్‌లో తొలి సినిమా. తొలి సినిమాకు రెండో సినిమాకు మధ్య సుమారు 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. Rhea Chakraborty లేటెస్ట్ Hot Photos
2016లో ఒకే సారి రెండు సినిమాలు ఒకటి యాక్షన్ హీరో బిజు ( Action Hero Biju ) అనే మలయాళ సినిమా, తెలుగులో మజ్నూ చేసింది. ఆ తరువాత ఆక్సిజన్ ( Oxigen ), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )తో అజ్జాతవాసి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) తో నా పేరు సూర్య, నాగ చైతన్య ( Naga Chaitanya ) తో శైలజా రెడ్డి అల్లుడు ( Shailaja Reddy Alludu ) సినిమా చేసింది అను ఇమాన్యయేల్. ప్రస్తుతం బెల్లం కొండ శ్రీనివాస్ ( Bellam Konda Srinivas )తో అల్లుడు అదుర్స్ ( Alludu Adurs ) చేస్తోంది. బిగ్ స్టార్స్‌తో సినిమాలు చేసినా అను చేతిలో సినిమాలు లేకపోవడం ఏంటి అని అందరూ ఆలోచిస్తున్నారు.
Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery
Tollywood Updates: రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న కథానాయికలు
అను ఇమాన్యుయేల్ సుమారు 9 సంవత్సరాల్లో పదకొండు సినిమాలు చేసింది. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నానీ, నాత చైతన్య వంటి పెద్ద స్టార్స్‌తో చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అయినా ఆమె చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఎందుకు ఉంది అని సినీ ప్రియులు ఆలోచిస్తున్నారు. చూడ్డానికి క్యూట్‌గా, అమాయకత్వం ఉట్టిపడేలా కనిపించే అను.. మరే ఇతర ఎక్స్ ప్రెషన్స్ కనిపించకుండా ఉంటుంది అని.. అందుకే ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి సినీ ప్రియులంటున్నారు. ఏ ఇమోషన్ ప్రయత్నించినా అందులో అమాయకత్వమే కనిపిండం ఆమె పెద్ద డ్రా బ్యాక్ అంటున్నారు.
Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
Men's Tips For Beard: గడ్డం పెంచడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే
Follow us on twitter