Sobitha Dhulipala Akkineni: శోభితా దూళిపాళ్ల కాదు కాదు. శోభితా అక్కినేని.. అక్కినేని ఇంటి కోడలు అయ్యేంత వరకు ఆమె ఓ హీరోయిన్ మాత్రమే. కానీ ఎపుడైతే.. చైతూను పెళ్లి చేసుకోవడంతో శోభితా స్ట్రేచర్ అంతా మారిపోయింది. పెళ్లికి ముందు ఎలాంటి ఫోటో షూట్స్ చేసినా.. పెద్దగా పట్టించుకోని జనాలు.. ఇపుడు శోభిత చేసే ప్రతి అడుగును గమనిస్తుంటారు. మ్యారేజ్ తర్వాత తాజాగా ఫస్ట్ ఫోటో షూట్ తో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Naga chaitanya and sobhita: నాగచైతన్య , శోభితల పెళ్లి వేడుకగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శోభిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన భర్త గురించి కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం అవి వార్తలలో నిలిచాయి.
Sobhita Viral Video: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని హీరో నాగచైతన్య గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కానీ స్టార్ హోదాను మాత్రం దక్కించుకోవడం లేదు.. ఇకపోతే సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని, విడాకులు ఇచ్చి శోభితాను వివాహం చేసుకున్నారు.
Sobhita Dhulipala dance video: శోభిత ధూళిపాళ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల మేకప్ రూమ్ లో.. శోభిత మాస్ స్టెప్పుల వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వీడియో నెట్టింట సందడి చేస్తుంది.
Sobitha Dhulipala Akkineni Assets: శోభితా దూళిపాళ్ల తెలుగు అమ్మాయి అయినా.. ముందుగా హిందీలో చిత్రసీమలో అడుగు పెట్టి అక్కడ కథానాయికగా ప్రూవ్ చేసుకుంది. తాజాగా ఈ నెల 4న నాగ చైతన్యతో పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు కొన్నేళ్లు ఈమె చైతూతో డేటింగ్ చేసినట్టు సమాచారం. ఇక పెళ్లి తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన లాంఛనాలు ఇతరత్రా కలిసి ఈమె ఆస్తులు భారీగా పెరిగినట్టు శోభిత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Sobhita and Nagachaitanya: శోభిత, చైతులపెళ్లి గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. వీరంతా కలిసి వివాహం అయ్యాక.. పెళ్లి బట్టల మీదే శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ సహిత మలన్నను దర్శనంచేసుకున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున ప్రవర్తించిన తీరును కొంత మంది నెటిజన్లు తప్పుబడుతున్నట్లు తెలుస్తొంది.
Sobhita chaitu wedding: చైతు శోభితల పెళ్లి అన్న పూర్ణ స్టూడియోస్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈవేడుకకు అన్నిరంగాల నుంచి ప్రముఖులు హజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన పిక్స్, వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.
Sobhita wedding pics: నాగచైతన్య, శోభిత పెళ్లి ఈరోజు అంగరంగ వైభవంగా.. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ఇక ఈ పెళ్లికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి వీడియోలు బయటకు రాకపోవడంతో.. వాటికోసం అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ పెళ్లి కి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకి వచ్చి అందరిని అలరిస్తున్నాయి.
nagachaitanya insta Samantha post: నాగచైతన్య, శొభిత ధూళిపాళ మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైతు మరల కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారినట్లు తెలుస్తొంది.
Akkineni Amala: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున దివంగత లెజెండ్రీ నిర్మాత రామానాయుడు కూతురు దగ్గుబాటి లక్ష్మీని తన తండ్రి, దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు కోరిక మేరకు వివాహం చేసుకున్నారు. నాగచైతన్య జన్మించిన తర్వాత వీరిద్దరూ విడిపోయిన విషయం తెలిసిందే.
Akhil and Zainab ravdjee: ప్రస్తుతం అక్కినేని ఇంట వరుస శుభకార్యాలు జరుగుతుండంతో అక్కినేని అభిమానులు మాత్రం ఫుల్ జోష్ గా ఉన్నారంట. ఈ క్రమంలో అక్కినేని అమల చేసిన పనిని సోషల్ మీడియా ఏకీపారేస్తున్నారు. మరికొందరు ఇదేం పని అంటు క్లాస్ పీకుతున్నారు.
Naga Chaitanya shobitha Haldi Function Photos: హీరో నాగ చైతన్య శోభితల వివాహం డిసెంబర్ 4న జరగనుందని తెలిసిందే. అయితే, వీరి పెళ్లి తంతు మొదలైనట్లు తెలుస్తోంది. హల్దీ ఫంక్షన్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది.
Chaitu-sobhita: అక్కినేని ఇంట ప్రస్తుతం వరుసగా శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరు మాత్రం శోభిత ఇంటికి అడుగిడుతున్న వేళ విశేషం అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం అఖిల్, జైనబ్ ఎంగెజ్ మెంట్ ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
Samantha Ruth prabhu: సమంతా రూత్ ప్రభు మళ్లీ ఎమోనల్ అయ్యారు. తాజాగా చేసిన ఒక ఇంటర్వ్కూలో తన విడాకుల తర్వాత ఎదుర్కొన్న షాకింగ్ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో సమంత మట్లాడిన మాటలు నెట్టింట దుమారంగా మారాయి.
Nayanthara: నాగచైతన్య, శోభితా ధూళిపాళ డిసెంబర్ 4న పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరి పెళ్లికోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి గురించి ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Naga Chaitanya Sobitha Wedding: ప్రస్తుతం అక్కినేని నట వారసుడు నాగ చైతన్య వివాహాం .. ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్లతో డిసెంబర్ 4న జరుగబోతుంది. ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది ప్రముఖుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. బయట నాగ్ ఫ్యామిలీకి చెందిన ఎన్నో పెళ్లి మండపాలున్నా.. అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి ఎందుకు అనే డౌట్స్ అందరికీ రావడం సహజమే.
Nagarjuna: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళల పెళ్లి డిసెంబర్ 4న అన్న పూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. ఇటీవల అక్కినేని వారి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం నాగార్జున పెళ్లి పత్రికలు ఇవ్వడం వేళ చెప్పలేని ఇరకాటంలో ఉన్నారంట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.