Health Benfits: ప్రకృతిలో ఎన్నో రకాల పండ్లు లభిస్తుంటాయి. ప్రతి ఫ్రూట్లో ఎన్నో రకాల పోషక పదార్ధాలుంటాయి. శరీర నిర్మాణం, ఎదుగుదలకు కావల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో అతి ముఖ్యమైంది అవకాడో.
Health Benfits: అవకాడోను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. రోజూ ఈ ఫ్రూట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అవకాడో అనేది పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతమైన 5 ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
అధిక బరువుకు చెక్ అవకాడోలో ఫైబర్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే రోజూ అవకాడో తినడం వల్ల కొద్దిరోజుల వ్యవధిలోనే బరువు తగ్గుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. అవకాడోలో ఉండే ఫ్యాట్స్ శరీరానికి నష్టం కల్గించనివ్వవు.
హార్ట్ హెల్త్ అవకాడో అనేది గుండె ఆరోగ్యానికి చాలామంచిది. అవకాడో రోజూ తినడం వల్ల శరీరంలో లిపిడ్ ప్రొఫైల్స్ మెరుగుపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఓ నెలరోజులు అవకాడో తినడం వల్ల శరీరం హెల్తీగా ఉంటుంది. అవకాడోను బ్రేక్ ఫాస్ట్‌లో కూడా తినవచ్చు.
చాలామందికి కంటి చూపు తగ్గిపోతుంటుంది. ప్రతిరోజూ అవకాడో తినడం వల్ల ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం ఉంటుంది. మైక్రోన్యూట్రియంట్లకు బెస్ట్ సోర్స్ ఇది. బ్లడ్ షుగర్ నియంత్రిస్తుంది.
కొలెస్ట్రాల్ అవకాడో తినడం వల్ల శరీరంలో పేరుకున్న కొలెస్ట్రాల్ బయటకు తొలగిపోతుంది. రోజూ క్రమం తప్పకుండా కొలెస్ట్రాల్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. స్థూలకాయం తగ్గించుకోవాలంటే అవకాడో రోజూ తినడం మంచి ప్రత్యామ్నాయం.
చాలామందికి ఎముకలు బలహీనంగా ఉంటాయి. అవకాడో తినడం వల్ల ఎముకల బలానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.